తెలంగాణలో నిర్వహించే అతిపెద్ద ప్రకృతి పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ సంబురాలను ఒక్కోరోజు ఒక్కో పేరుతో జరుపుకుంటారు.
1. ఎంగిలి పూల బతుకమ్మ2. అటుకుల బతుకమ్మ3. ముద్దపప్పు బతుకమ్మ4. నానబియ్యం బతుకమ్మ5. అట్ల బతుకమ్మ6. అలిగిన బతుకమ్మ7. వేపకాయల బతుకమ్మ8. వెన్నముద్దల బతుకమ్మ9. సద్దుల బతుకమ్మ.
Tags :