గోధుమ గడ్డి రసంలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ రసంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. బరువు, రక్తపోటును తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది. గాయాలను త్వరగా మానిపిస్తుంది.