మనం ఇంట్లో వంట చేసుకోవడానికి వాడే సిలిండర్ గ్యాస్‌ను LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) అంటారు. ఇదే వంట గ్యాస్‌ను మరో పేరుతో PNG అని కూడా పిలుస్తారు. ఇక కార్లు, ఆటోలు, బస్సులు నడవడానికి పెట్రోల్‌కు బదులుగా వాడే గ్యాస్ CNG. వివరంగా చెప్పాలంటే.. LPG, PNG అనేవి వంట వండుకోవడానికి మాత్రమే. కానీ CNG మాత్రం కేవలం బండ్లు నడపడానికి మాత్రమే ఉపయోగిస్తారు.