ఈ మధ్య కాలంలో పెద్ద కంపెనీలు సైతం లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీఎం కంపెనీ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను కుదించే యోచనలో ఉంది. దీనిలో భాగంగా ఎంప్లైస్‌ను స్వచ్చందంగా రాజీనామా చేయాలని కోరింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు కరోనా వైరస్ సోకింది. ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను క్యాష్ చేసుకుంటున్న యూబీ సిటీ మాల్ గంటకు రూ. 1000 వసుళ్లు చేస్తుంది. నగరంలో గత 9 ఏళ్లలలో రూ. 40 నుంచి రూ. 1000కి పార్కింగ్ ఫీజు పెరిగింది.
లోక్‌సభ ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో కూడిన అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది.
ల్లీ డాక్టర్లు ఓ అరుదైన సర్జరీ చేసి అద్భుతం సృష్టించారు. రైలు ప్రమాదంలో ఓ పెయింటర్ తన రెండు చేతులను కోల్పోయాడు. అయితే ఢిల్లీ డాక్టర్లు ఆ పెయింటర్‌కి చేతులు అమర్చి అద్భుతం సృష్టించారు.
దేశంలోని మొదటి అండర్ వాటర్ మెట్రో రైలు పయనించే టన్నెల్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. తర్వాత మెట్రో రైలు ఎక్కి పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రయాణించారు.
ఓ ఇంట్లో షార్ట్ సర్య్కూట్ కారణంగా రెండు సిలిండర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వేసవిలో చాలా ప్రాంతాల్లో నీటికొరత ఉంటుంది. అయితే బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో వేసవి రాకముందే నీళ్ల సమస్య ఏర్పడింది. ఈక్రమంలో ఓ హౌసింగ్ సోసైటీ నీరు వృథా చేస్తే రూ.5 వేల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.
అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జామ్ నగర్‌లో పూర్తయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వేడుకలకు అయిన ఖర్చు చూసి అంతా షాకైపోతున్నారు.
తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మోదీ దర్శించుకున్నారు.
బీహార్ రాష్ట్రంలో ఓ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. శిక్షణ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు పైలెట్లకు స్వల్పంగా గాయాలయ్యాయి.
లోకసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, పోర్‌బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాదియా పార్టీకి రాజీనామా చేశారు. అలాగే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆదిత్య-ఎల్ 1 మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన రోజునే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని సోమనాథ్ తెలిపారు.
ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1000 భృతి అందచేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇటీవల బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సృష్టించిన గందరగోళం మనందరం చూశాం. ఈ ఘటనతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.