లిక్కర్ స్కామ దేశంలో కలకలం రేపుతోంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దసరా తర్వాత సంచలనాలు జరగనున్నాయని గతంలో బీజేపీ నేతలు చెప్పారు. అలాగే జరిగినట్టుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ మరొకరికిని అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు వె...
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఈరోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో…గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్ సోమవారం మృతి చెందారు. ఈ మేరకు తన తండ్రి మరణించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నవంబర్ 22, 1939న జన్మించిన ములాయం సింగ్ యాదవ్ యూపీకి 3 సార్లు సీఎంగా పనిచేశారు. ఒ...
టీఆర్ఎస్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శలు చేశారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ – విజయవాడలో రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నేతల మద్దతు కోరారు. కాంగ్రెస్ లో మాత్రమే ఇటువంటి ప్రజాస్వామ్య బద్దం...
కొంతమందికి శునకాలు పెంచుకోవడమంటే చాలా ఇష్టం. రోజు వాటితో జీవించే వారు అవి లేకుండా ఉండలేరు. అలాంటి క్రమంలో ఆ జంతువు తప్పిపోతే వారి బాధ వర్ణణాతీతమని చెప్పవచ్చు. అలాంటి సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. అక్టోబర్ 1న వ్యాపారవేత్త దినేష్ చంద్ర కుమార్తె కుక్క కోసం ఏకంగా లండన్ నుంచి ఇండియాలోని మీరట్‌కు వచ్చారు. తమ పెంపుడు శునకం ఆగస్ట్…సెప్టెంబర్ 24 నుంచి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తప్ప...
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆదిపురుష్’ టీజర్ గురించే చర్చ జరుగుతోంది. అంతకు ముందున్న భారీ అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది ఈ టీజర్. కానీ చిత్ర యూనిట్ మాత్రం సినిమా పై గట్టి నమ్మకంతో ఉంది. ఇదే విషయాన్ని పలుమార్లు చెబుతు వస్తున్నారు. మీరు ఊహించుకున్నట్టుగా సినిమా ఉండదని.. చిత్ర యూనిట్ ఎంత చెబుతున్నా.. ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ టీజర్ పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా...
మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి గురైంది. డీజిల్ రవాణా చేస్తున్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సు యవాత్‌మల్ నుంచి ముంబై వెళ్తుండగా…ట్రక్కు నాసిక్ నుంచి పూణే వస్తుంది. ఆ క్రమం...
ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. రాబోయే 3 రోజుల్లో ఆటో సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలి 2 కిలోమీటర్లకు 30 రూపాయలు వసూలు చేయాలి. ఆపై ప్రతి 2 కిలోమీటర్‌కు 15 రూపాయల చొప్పున తీసుకోవాలి. కానీ ఈ యాప్‌ల్లో తొలి 2 కిలోమీటర్లకే 100 ...
ఒక దేశ ప్రజలు.. ఉపాధి కోసమో లేదంటే…టూరిజం కోసమో ఇతర దేశాలకు వెళ్లడం చాలా సహజం. ఎక్కువగా భారతీయులే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు అక్కడి పౌరులు సైతం.. మన దేశాన్ని చూడటానికి వస్తూ ఉంటారు. అయితే… మన దేశంలో పర్యటించడానికి వస్తున్న అమెరికా పౌరులకు ఆ దేశ విదేశాంగశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో పర్యటించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీజేపీ నేత లక్ష్మణ్ సవాలు విసిరారు. కేసీఆర్ కి దమ్ముంటే… మనుగోడు ఎన్నికల్లో గెలిచి చూపించాలంటూ సవాలు విసరడం గమనార్హం. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ప్రజలు బుద్ది చూపిస్తారని ఆయన అన్నారు. ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం లభించలేదన్నారు.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని ఆ...
ముకేష్ అంబానీ పరిచయం అక్కర్లేని పేరు. మన దేశంలోని అత్యంత సంపన్నుల్లో ముకేష్ అంబానీ ఒకరు. ఆయన కుమార్తె ఇషా అంబానీ కూడా అందరకీ పరిచయమే. కాగా… ఆమె తాజాగా తన తల్లి నీతా అంబానీ కి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో కళల రంగంలో మొట్టమొదటిసారిగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ని ప్రారంభిస్తున్నట్లు ఇషా ప్రకటించారు. తన తల్లి నీతా అంబానీకి ఇది అంకితమ...
తెలంగాణ రాష్ట్ర సమితిని BRSగా మార్చిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డి సహా…పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి EC అధికారులకి తీర్మానం కాపీని అందించారు. ఈ మేరకు పరిశీలించి అనుమతి ఇస్తామని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంధ్ర తెలిపారని..వినోద్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే TRS పార్టీని BRSగా మార్చుతూ నిన్న హైదరాబాద్‌లో కేసీఆర్ నేతృత్వ...
వంధే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకి ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి గుజరాత్ లోని గాంధీ నగర్ కు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తూ ఉంటుంది. కాగా… గురువారం మధ్యాహ్నం ఈ రైలు ప్రమాదానికి గురైంది. బాట్వా-మానీనగర్ స్టేషన్ల మధ్య ఉదయం 11. 15 గంటల ప్రాంతంలో కొన్ని గేదెలు ట్రెయిన్ కి అడ్డంగా వచ్చాయి. మరి కాసేపట్లో అహ్మదాబాద్ చేరుకుంటుందనగా, ఈ ట్రైన్ పట్టాలపై వెళ్తున్న గేదెల గుంపును ఢీ కొట్...
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ జోడో యాత్రలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జోడో యాత్రను ఈ నెల ఆయన మొదలుపెట్టనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు. ఈ నెల 24న తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమై మొత్తం 13 రోజులు యాత్ర కొనసాగనుందని క...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన ఆయన టీఆర్ఎస్ పార్టీని కాస్త… బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. ఇక్కడితో అయిపోలేదు. జాతీయ పార్టీ కావడంతో… తీసుకునే నిర్ణయాలన్నీ ఢిల్లీ నుంచే జరగాలని ఆయన భావిస్తున్నారు. అందుకే.. ముందుగానే అక్కడ ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని డిప్లొమాట్ ఎవెన్యూలో కౌటిల్య మార్గ్, సర్దార్...
ఒకప్పుడు దేశం మొత్తాన్ని ఏలిన పార్టీ కాంగ్రెస్. కానీ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కనీసం అడ్రస్ లేకుండా పోయింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం కూడా ఒక కారణమనే చెప్పాలి. గత పదేళ్లుగా కాంగ్రెస్ కేంద్రంలో ప్రతిపక్షంగానే మిగిలిపోయింది. అయితే… వచ్చే ఎన్నికల్లో అయినా.. కేంద్రంలోని బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ నడుం బిగించారు. జోడో యా...