కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించాడు. శశిథరూర్(shashi tharoor) పై భారీ ఆధిక్యంతో ఖర్గే విజయం సాధించారు. కాగా.. విజయం సాధించిన ఖర్గేపై అందరూ అభినందనలు తెలుపుతున్నారు. శశిథరూర్ సైతం ట్విట్టర్ లో ఖర్గేని అభినందించారు. కాగా.. ఖర్గే విజయంపై తాజాగా రాహుల్ గాంధీ(rahul gandhi) స్పందించారు. భారత్ జోడో పాదయాత్రను పురస్కరించుకుని ఏపీలో ఉన్న పార్టీ నేత రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ కొత్త అధ...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే(mallikarjun karge) విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అక్టోబర్ 17న జరిగిన ఎన్నికల్లో మొత్తం 9500 ఓట్లు పోలయ్యాయి. వాటిలో మల్లికార్జున్ ఖర్గేకు 7897 ఓట్లు రాగా… ఇక ప్రత్యర్థి నేత శశి థరూర్(shashi tharoor) 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు తిరస్కరణకు గురికాగా…ఖర్గే దాదాపు 8 రెట్లు ఎక్కువ ఓట్లతో గెలుపొందారు. ఈ మేరకు కాంగ్రె...
ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్(kedarnath) సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫాటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఘటనలో ఆరుగురు మృతి చెందగా…వారిలో ఇద్దరు పైలెట్లు, నలుగురు యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: అన్ స్టాపబుల్ 2 (Unstoppable 2)లో ప...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక టెంపో ట్రావెలర్, కెఎంఎఫ్ పాల వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం అర్సికేరే తాలుకా పరిధిలోని గాంధీనగర్ సమీపంలో జరిగింది. మృతులు తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు శనివారం రాత్రి 11 గంటల తర్వాత ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మిల్క్...
నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి ఎన్నిక నేడు జరగనుంది. నిజానికి ఈ బాధ్యతలు రాహుల్ గాంధీ చేపట్టాల్సి ఉంది. గతంలో ఆ బాధ్యతలు ఆయనే తీసుకున్నారు. కానీ అప్పటి ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ… ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. మళ్లీ బాధ్యతలు తీసుకోవాలని నేతలు అందరూ చెబుతున్నప్పటికీ ఆయన సముఖత చూపించలేదు. దీంతో.. అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. నేడు ఈ ఎన్నికల ఫలితం తేలనుంది. 137ఏళ్ల కాంగ్రెస్ చ...
సినిమా తారలకు, క్రికెటర్లకు అభిమానులు ఉండటం సర్వసాధారణం. అయితే… ఆ అభిమానం వెర్రితనం గా మారితే మాత్రం… సెలబ్రెటీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా.. తమిళనాడులో జరిగిన ఓ సంఘటన విరాట్ కోహ్లీని చిక్కుల్లో పడేసింది. ఇంతకీ మ్యాటరేంటంటే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానిని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని కొట్టి చంపాడు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. క్రికెట్ అభిమానులైన ఇద్దరు స్నేహితులు పూర్...
రాజకీయ లబ్ది కోసం ప్రధాని మోదీ తల్లిని లాగడం కరెక్ట్ కాదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను స్మృతీ ఇరానీ తప్పుపట్టారు. ప్రచారం కోసం ఆప్ నేతలు చేసే వ్యాఖ్యల వల్ల గుజరాత్ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఆప్ నేత ప్రధాని మోడీ 100 ఏళ్ళ తల్లిని అవమానించారని ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయలబ్ధి కోసం ప్రధాన...
భారత నావికాదళానికి చెందిన మిగ్ 29కె యుద్ధ విమానం గోవా సముద్ర తీరంలో కుప్పకూలింది. అయితే… అదృష్టవశాత్తు.. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. సాంకేతిక లోపం కారణంగానే మిగ్-29 కే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. రోజువారీ పెట్రోలింగ్‌కు వెళ్లి నేవీ బేస్‌కు తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ సురక్షితంగా బయటపడ...
దేశంలో 2016లో బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. కాగా… నాటి నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఆ నిర్ణయానికి సంబంధించి సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆర్బీఐని ఆదేశించింది. నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించింది. నోట్ల రద్దు నిర్ణయానికి దారితీసిన ...
కేరళ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను దారుణంగా నరబలి ఇచ్చారు. మూఢనమ్మకంతో… తమ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మి… ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. ఈ దారుణ ఘటన పత్తినంతిట్ట జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే… కోచిలోని కడవంతర, సమీపంలోని కాలడికి చెందిన ఇద్దరు మహిళలు లాటరీ టికెట్లు అమ్ముకుని పొట్టపోసుకునేవారు. వీరిలో ఒకరు జూన్, మరొకరు సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయారు...
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కర్ణాటకలో నిన్న జరిగిన యాత్రలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ స్థానిక నేతలు, ఓ బాలుడితో కలిసి పుష్ అప్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా రోడ్డుపైనే రాహుల్ పుషప్స్ తీశారు. ఈ వీడియో చూసిన కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా రాహుల్ ఒక్కరే సరిగ్గా పుషప్స్ తీశారని ….మిగతా వారు సగం సగం అంటూ కామెంట్ చేశారు. మరోవై...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా… ఆయన అంత్యక్రియలు నేడు ముగిశాయి. కాగా… ఆయన అంత్యక్రియలకు రాజకీయ నాయకులు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. అభిమానులు ములాయం సింగ్ యాదవ్ ను అభిమానంగా ‘నేతాజీ’ అని పిలుచుకుంటారు. నేతాజీ అంత్యక్రియలకు యూపీ వ్యాప్తంగా అభిమానులు సెఫాయికి తరలివచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా...
పండగలు వచ్చాయంటే చాలు… ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళి లాంటి పెద్ద పండగల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. కాగా.. ఫ్లిప్ కార్ట్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. బిగ్ దివాలీ సేల్ పేరిట భారీ డిస్కౌంట్లకు తెరలేపింది. అక్టోబర్ 11 నుంచి 16వ తేదీ వరకు బిగ్ దివాలి సేల్స్ ప్రారంభం కావడంతో ప్రతి ఒక్క వస్త...
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్…. సోమవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా…. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. కాగా… ములాయం సింగ్ మృతిపట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ములాయం మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ములాయం సింగ్ యా...
మొసలి ని చూస్తే ఎవరైనా భయంతో పారిపోతారు. కానీ… ఈ మొసలిని చూస్తే అందరూ చేతులు ఎత్తి మొక్కేవారు. అలాంటి మొసలి కన్నుమూసింది. ఏంటీ మొసలి గోల అనుకుంటున్నారా..? ఇది మూమూలు మొసలి కాదు. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ కోనేరులో ఉండే శాకాహార మొసలి ఇది. దీనిని భక్తులు బబియా గా పిలుచుకునేవారు. కాగా…ఆదివారం రాత్రి చెరువులో మొసలి మృతదేహం కోనేరులోని పైకి తేలియాడుతూ కనిపించిందని, వెంటనే పోలీసులకు సమాచారం...