• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

టూరిస్ట్ బస్సుకు ప్రమాదం..9 మంది మృతి, 38 మందికి గాయాలు

స్కూల్ పిల్లలతో వెళుతున్న టూరిస్ట్ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 38 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఎర్నాకులం జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఊటీకి వెళ్తున్న బస్సు..కోయంబత్తూరు వెళ్తున్న KSRTC బస్సును వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. వడక్కంచెరి పరిధిలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం ...

October 6, 2022 / 11:59 AM IST

‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం’

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో భాగంగా వెల్లడించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక విజయవంతంగా పాదయాత్ర కొనసాగినట్లు చెప్పారు. ఈ పాదయాత్ర అక్టోబర్ 18న ఏపీలోకి ప్రవేశించనుంది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో...

October 4, 2022 / 01:37 PM IST

రేపే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన..ఇక నెక్ట్స్ సీఎం కేటీఆర్, హరీశ్?

సీఎం కేసీఆర్ పాన్ ఇండియా పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రేపు(అక్టోబర్ 5న) ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో భాగంగా జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి 283 మంది ప్రతినిధులు సహా పలువురు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్‌గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పార్టీ లక్ష్యాలు, ఆశయాలు, జెండాను క...

October 4, 2022 / 01:14 PM IST

దారుణ హత్యకు గురైన పోలీస్ ఉన్నతాధికారి

జమ్ముకశ్మీర్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి దారుణ హత్యకు గురయ్యారు. జైళ్ల శాఖ డీజీ హేమంత్ లోహియాను సోమవారం రాత్రి గోంతుకోసి చంపేశారు. లోహియా ఇంట్లో పనిచేసే యాసిర్ అహ్మద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసోంకు చెందిన 57 ఏళ్ల హేమంత్ ఇటివలే పదోన్నతి పొంది ఆగస్టులో జైళ్ల డీజీగా నియమితులయ్యారు. ఘటనా స్థలంలో సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో యాసిర్ నేరం చేసిన తర్వాత పారిపోతున్నట్ల...

October 4, 2022 / 11:54 AM IST

గిఫ్ట్ అంటూ దోచేశారా(cyber attack)..కాల్ చేయండి

మీ అకౌంట్ నుంచి ఆకస్మాత్తుగా నగదు మాయామైందా..లేదా గిఫ్ట్ అంటూ క్యాష్ దోచేశారా..అర్డర్ వచ్చిందంటూ ఎవరైనా మనీ కాజేశారా..అయితే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేయండి. అప్రమత్తమై ఈ నెంబర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం వల్ల.. మీ నగదును కాపాడుకోవచ్చు. అంతేకాదు ఆ నేరగాళ్లను పట్టుకునే అవకాశం కూడా ఉంది. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం అధికారులు సూచిస్తున్నార...

October 3, 2022 / 06:38 PM IST

ప్రధాని అయిపోయినట్లు కేసీఆర్ పగటి కలలు కంటున్నాడు.. కిషన్ రెడ్డి విమర్శలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ జాతీయ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా రోజున ఆ పార్టీ పేరు, వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రధాన మంత్రి అయినట్లు కలలు కంటున్నారంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.  దేశంలో పచ్చి అబద్ధాలు అడే కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని కేంద్ర మంత్రి  క...

October 3, 2022 / 04:28 PM IST

నవ శకానికి నాంది: దేశంలో ప్రారంభమైన 5జీ సేవలు..!

దేశ టెలికాం రంగంలో నవ శకం మొదలైంది. దేశంలో 5జీ సేవలను ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్-2022 కార్యక్రమాన్ని ప్రారంభిచిన మోదీ… 5జీ ఇంటర్నెట్ సేవలను కూడా ప్రారంభించారు. దేశంలోని 13 నగరాల్లో ముందుగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5జీ సేవలు అందిస్తున్నారు. తొలిదశలో మ...

October 1, 2022 / 05:21 PM IST

రేపు దేశంలో5జీ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనున్న మోదీ…!

ప్రధాని నరేంద్రమోదీ.. దేశంలో రేపు 5జీ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనున్నారు. 5జీ సేవలు మొట్ట మొదట ఏ ఏ ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయనే విషయంలో స్పష్టం లేదు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముందు కొన్ని నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆ తర్వాత నెమ్మదిగా కొన్నేళ్లకు దేశ వ్యాప్తంగా అన్ని నగరాలకు విస్తరిస్తుందని ప్రభుత్వ సమాచార విభాగం PIB ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్రమోడీ స్వాతం...

September 30, 2022 / 06:18 PM IST

టీ కాంగ్రెస్ నేతలకు షాక్… కీలక నేతలకు ఈడీ నోటీసులు…!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈనేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణ ఎదుర్కొన్నారు. కాగా… తాజాగా విరాళాలు ఇచ్చిన నేతలుకు కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతా రెడ...

September 30, 2022 / 05:59 PM IST

న్యూ ట్రాఫిక్ రూల్: కారులో 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి…!

దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో రవాణా మంత్రుత్వ శాఖ కొత్త చట్టం తీసుకువచ్చింది. నాలుగు చక్రాల వాహనాల్లో కచ్చితంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. నిజానికి.. కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చాలని చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి, అది ఇప్పుడు అమలులోకి వచ్చింది. అక్టోబరు 1, 2023 నుంచి వ...

September 29, 2022 / 06:29 PM IST

పెళ్లితో సంబంధం లేదు… ఎవరైనా అబార్షన్ చేయించుకోవచ్చు.. సుప్రీం..!

ప్రేమ, పెళ్లి, శృంగారం, అబార్షన్ విషయాలపై తాజాగా సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. మహిళలు పెళ్లికి ముందు కూడా శృంగారంలో పాల్గొనవచ్చని… అవసరమైతే అబార్షన్ కూడా చేయించుకోవచ్చని కోర్టు పేర్కొనడం గమనార్హం. వైవాహిక అత్యాచారాలపై కూడా సంచలన తీర్పు వెలువరించింది. అవివాహిత స్త్రీలు అబార్షన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. భార్యతో బలవంతపు సెక్స్ రేప్ కిందికే వస్తుందని స్పష్టం చేసింది. అది వైవాహ...

September 29, 2022 / 05:46 PM IST

ఈ డాక్టర్ హ్యాండ్ రైటింగ్ ముత్యాలే… !

మనం ఒంట్లో కాస్త నలతగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళతాం. ఆ డాక్టర్ పరిశీలించి మనకు మందులు ఓ చీటి మీద రాసిస్తాడు. మీరు గమనించారో లేదో… డాక్టర్ రాసే మందుల చీటి మనం చదవాలని ప్రయత్నించినా అర్థం కాదు. దాదాపు డాక్టర్లు అందరూ మనకు అర్థం కాకుండానే రాస్తారు. మెడికల్ షాప్ లో వారికి తప్పితే ఎవరికీ అర్థం కాదు. అయితే.. ఓ డాక్టర్ మాత్రం ముత్యాల్లాంటి అక్షరాలతో… ముందుల చీటి రాసి అందరినీ […]

September 29, 2022 / 05:38 PM IST

నల్లగా ఉన్నావు అన్నాడని… భర్తను చంపిన భార్య..!

నల్లగా ఉందని తరచూ హేళన చేశాడని… ఓ  మహిళ కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. గొడ్డలితో భర్త తల నరికి మరీ హత్య చేసింది. ఈ సంఘటన ఛత్తీస్ గడ్  రాష్ట్రం దుర్గ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమలేశ్వర్ గ్రామానికి చెందిన అనంత్ సాన్ వాని(40) నల్లగా ఉన్న తన భార్య సంగీతను తరచూ అవమానించేవాడు. అందరి ముందు ఆమెను హేళన చేసేవాడు. నల్లగా ఉందని, [...

September 28, 2022 / 02:08 PM IST

దేశంలో 5జీ సేవలు… లాంఛింగ్ ఎప్పుడంటే…!

దేశంలో 5జీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే… ఇప్పటికే ఈ విషయంలో కేంద్రం చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది. కాగా… ఈ సారి ఈ 5జీ సేవలు లాంఛింగ్ తేదీని కూడా ప్రకటించడం గమనార్హం. అక్టోబర్ 1వ తేదీన ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. దీనిని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.  ఈ విషయాన్ని నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీన జరిగే ఇండియా మొబైల్‌ కాంగ్రెస్ &...

September 27, 2022 / 05:37 PM IST

rrr కి ఆస్కార్ రాకపోవడానికి కారణం ఇదేనన్న కేటీఆర్…!

తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టుకు పైకి ఎక్కించిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటీ పడి నటించారు. వీరిద్దరి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని అందరూ భావించారు. కానీ…ఆర్ఆర్ఆర్ కి రాలేదు.  కానీ గుజరాత్ కు చెందిన ‘ ఛెలో షో ‘ 2023 ఆస్కార్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఫిల్మ్...

September 27, 2022 / 10:00 AM IST