గుజరాత్ లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జ్(morbi bridge) కూలి దాదాపు 140 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ పోలీసులు 9 మందిని అరెస్టు(9 people arrested) చేశారు. వీరిలో బ్రిడ్జ్ కాంట్రాక్టర్, టికెట్ క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారని రాజ్ కోట్ రేంజ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. ఈ ఘటనలో వందమందికి పైగా గాయపడ్డారన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఐపీసీ లోని వివిధ స...
గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి(Morbi bridge) కూలిన ఘటనను తలుచుకుని ప్రధాని మోడీ(PM Modi) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇప్పటి వరకు ఇంతటి బాధను ఎప్పుడూ అనుభవించలేదన్నారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే తన హృదయం తల్లడిల్లి పోయిందన్నారు. ఇది ఇలా వుంటే ఆయన కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని రేపు సందర్శించనున్నారు. ఈ మేరకు విషయాన్ని గుజరాత్ సీఎంవో వెల్లడించింది. ఇప్పటికే ప్రమాదంలో మృతుల కుటుం...
టీఆర్ఎస్(trs)తో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులోనూ పొత్తు పెట్టుకోదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందన్నారు. అవినీతికి పాల్పడే వా...
ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ(Koratala siva)తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR). అయితే గత కొద్ది రోజులుగా అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, ఉండదా.. ఉంటే ఇంకెప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది.. అనే సందేహాలెన్నో అభిమానులను కలవరపెడుతోంది. అంతేకాదు ఒకానొక సందర్భంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే పుకార్లు కూడా వినిపించాయి. తాజాగా మరోసారి అలాంటి వార్తలే హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్ట...
గుజరాత్(gujarat) లోని మోర్బీ బ్రిడ్జ్(Morbi bridge) కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 140మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా… ఈ ప్రమాదంలో… బీజేపీ(bjp)ఎంపీ కి చెందిన కుటుంబసభ్యులు దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజ్ కోట్ బీజేపీ ఎంపీ మోహన్ కుందారియా కుటుంబ సభ్యులు 12 మంది వంతెన కూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయ...
గుజరాత్(Gujarat)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోర్బీ బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 132 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్డీఎఫ్, ఇండియన్ ఆర్మీ, కోస్ట్ గార్డ్ దళాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. ఈ సంఘటనపై గుజరాత్ హోంమంత్రి సీరియస్ అయ్యారు. విచారణ...
రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి ప్రశాంత్ కిశోర్(prashant kishor) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఆయన.. ఏపీలో జగన్ కోసం పనిచేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. 2019 ఎన్నికల్లో జగన్ కి ప్రశాంత్ కిశోర్ టీమ్ సహాయం చేశారు. కాగా.. తాజాగా… ఆయన జగన్(jagan mohan reddy) పై షాకింగ్ కామెం...
మన ఇండియన్ కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ ఫోటో ఉంటుందని చిన్న పిల్లలకు కూడా తెలుసు. అయితే…. కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోతో పాటు గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలు పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal బుధవారం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరెన్సీలపై దేవుళ్ల ఫొటోలు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు దేశ ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని ఆయన అన్నారు. రూపాయి విలువ...
నేడు సూర్య గ్రహణం. భూమికి సూర్యుడికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. కాగా… భారత్ లో 5 గంటల ఒక నిమిషం నుంచి 6 గంటల 26 నిమిషాల దాకా సూర్య గ్రహణం ఉంటుంది. 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన గ్రహణం(solar eclipse) ఇది. కారణంగా పలు ఆలయాలను మూసి వేశారు. ఈ సంవత్సరంలో ఇది రెండోది కావడం గమనార్హం. ఇది వరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తొలి […]
ప్రముఖ మొబైల్ యాప్ వాట్సాప్(whatsapp) సేవలకు అంతరాయం కలిగింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వాట్సాప్ పనిచేయడం లేదు. మెసేజ్ వెళ్లడం కానీ… కాల్ రావడం కానీ ఏమీ జరగడం లేదు. దీంతో… యూజర్లు చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగించేవారు. కమ్యూనికేషన్ కి వాట్సాప్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అలాంటిది ఒక్కసారిగా పనిచేయడం మానేయడంతో యూజర్లు తెగ ఇబ్బందిపడ...
మధ్య్రప్రదేశ్(madhya pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతంలో బస్సు, ట్రక్కు ఢీ కొని ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి వేడుకలను నిర్వహించుకునేందుకు నగరాల నుంచి స్వగ్రామాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఆయన జోడో యాత్ర.. ఏపీలో నేటితో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన యాత్ర కర్ణాటకలో అడుగుపెట్టింది. ఏపీలో చివరి రోజైన నేడు మంత్రాలయం రాఘవేంద్రస్వామి దేవాలయం సర్కిల్ నుంచి ప్రారంభించి… చెట్ట్నె హళ్లి, మాధవరం మీదుగా కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాలోకి రాహుల్ యాత్ర చేరుకుంది. ...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత(jayalalitha) కొన్ని సంవత్సరాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే అనారోగ్యానికి గురై కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికత్స పొందారు. అలా చికిత్స పొందుతూనే ఆమె కన్నుమూశారు. అయితే… ఆమె హాస్పిటల్ లో ఉన్నంత కాలం ఆమె జీవితం ఎలా గడిచింది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఎవరికి తోచినది వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అ...
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(satya nadella) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. భారత్ కి చెందిన ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో పదవి అందుకోవడం దేశానికే గర్వకారణం. కాగా.. ఆయన తాజాగా భారత ప్రతిష్టాత్మక పురస్కారం పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా సత్య నాదెళ్లకు ఈ పురస్కారం ప్రకటరించారు. ఢిల్లీ వేదికగా జరిగిన పద్మ అ...
దీపావళి(diwali) పండగ వచ్చింది అంచే చాలు అందరి కళ్లు.. టపాసులపైనే ఉంటాయి. టపాసులు కాల్చంది అసలు పండగ చేసుకున్న ఫీలింగే కలగదు. అలాంటిది… టపాసులు కాలిస్తే…రూ.2వేలు జరిమానా అని ప్రభుత్వం ప్రకటిస్తే… దేశ రాజధాని ఢిల్లీలో అదే జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం దృష్ట్యా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటంపై నిషేధం విధించింది. ఫైర్‌క్రాకర్స్ కొను...