టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చేయాలని ప్రయత్నించిన వ్యవహారం తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా… ఈ కేసుకు సబంధించిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రతి సోమవారం సిట్ ముందు హ...
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ రిమాండ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతల పేర్లు కూడా ఉండటంతో ఒక్కసారిగా అలజడి రేగింది. రిమాండ్ రిపోర్ట్‌లో కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఈడీ రిపోర్ట్ పై కవిత స్పందించారు. దేశంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కాలంలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి విడుత పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదటి విడత పోలింగ్‌లో మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో మొత్తం 14,382 పోలింగ్ స్టేషన్లను ఎ...
ఈ రోజుల్లో యువత కాస్త అప్ డేటెడ్ గా ఉంటున్నారు. ఫోటోల కోసమో, వీడియో కోసమో.. మండపంలోనే వధువుకి ముద్దు పెట్టేస్తున్నారు. ఓ యువకుడు కూడా అదే చేశాడు. మెడలో వరమాల వేసి.. వధువుకి ముద్దు పెట్టాడు. అయితే… వరుడు నుంచి అది ఊహించని వధువు.. కోపంతో ఊగిపోయింది. తన అనుమతి లేకుండా ముద్దు పెట్టాడనే కారణంతో… ఏకంగా పెళ్లి రద్దు చేసేందుకు సిద్ధపడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా&...
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు విరాళాలు వెల్లువెత్తడం సాధారణంగా జరిగే విషయమే. కాగా… మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… పార్టీలు విరాళాలు సేకరించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో… అన్ని పార్టీలకన్నా….. బీజేపీకి ఎక్కువ విరాళాలు రావడం గమనార్హం. గడిచిన ఏడాదిలో బీజేపీకి రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తాజాగా వెల్లడైంది. బీజేపీతోపాటు పలు జాతీయ పార్టీలు తమ ప...
ఎమ్మెల్యే రాజా సింగ్ ఆస్పత్రిపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. రాజాసింగ్ కు ఏమైంది? అని అయన అభిమానులు,పార్టీ నేతలు ఆరాతీస్తున్నారు. రాజాసింగ్ ఎందుకు హాస్పటల్ లో చేరారు..? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా… ఈ విషయంలో వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఈ మధ్య పీడీ యాక్టు కింద జైల్‌కు వెళ్లిన రాజాసింగ్.. అక్కడి నుంచి ఈ మధ్యే బెయిల్...
మహిళలను కించ పరుస్తూ చేస్తున్న కామెంట్స్ కి బాబా రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. మహిళల దుస్తులపై రాందేవ్ బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనకు మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా క్షమాపణ లేఖ నేడు విడుదల చేశారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు అస్సలు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే తనను క్షమించాలని ఆయన కోరారు. గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠ...
‘అవతార్ 2’ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఊహకందని విధంగా ఉంది. ముఖ్యంగా ఇండియాలో నెక్ట్స్ లెవల్లో ఉంది. ఏ ఇండియన్ సినిమాకు కూడా లేనంత భారీ క్రేజ్ ఉంది. 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్.. కనీవినీ ఎరుగని రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే అవతార్ సీక్వెల్ దాదాపు 13 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోతుంది. ‘అవతార్2: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ...
బాబా రాందేవ్ మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబా రాందేవ్ ని చెప్పుతో కొట్టాలి అని ఆయన మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతో పాటు.. బాబా రాందేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి… పతాంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారన్నారు. యోగ పేరుతో అందరి దగ్గర సానుభూతి నటిస్తూ వెనకాల క...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆయన యాత్రలో పలు రాష్ట్రాలకు చెందిన సెలబ్రెటీలు సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ శుక్రవారం నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీతో కలిసి నడిచిన సమయంలో చోటు చేసుకున్న పరిణామం ప్రస్తుతం సోషల్ మీడియాలో వ...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆప్ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. బీజేపీ నేతలు ఈ కుట్ర చేస్తున్నారంటూ ఆయన ఆరోపించడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో… ఎన్నికల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతుండంతో నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చేసిన తీవ్ర సంచలన...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా… జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… గుజరాత్ ఎన్నికల భేరీ మోగడంతో…. ఆయన అందులోనూ పాల్గొనడం విశేషం. ఓ వైపు జోడో యాత్ర చేస్తూనే.. తాజాగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం పనిచేస్తోందని ప్రజల కోసం కాదని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సూర...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో… అన్ని పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో… ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేజ్రీవాల్ కి ఊహించని షాక్ ఎదురైంది. రాష్ట్రంలోని పంచ్మహల్ జిల్లాలోని హలోల్ లో ఆదివారం కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకచోట ప్రజలన...
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ టీటీఈ ఆర్మీ జవాన్ ని కదులుతున్న రైలు లో నుంచి తోసేశాడు. టికెట్ కోసం జరిగిన గొడవ కారణంగా… రైలు లో నుంచి తోసేయడం గమనార్హం. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను రెండు కాళ్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తో...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర లో తన యాత్ర కొనసాగిస్తున్నారు. అయితే… ఈ యాత్రలో ఈ రోజు ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రలో.. మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా అడుగులు వేయడం విశేషం. ఈ సంఘటన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ రాహుల్ గాంధీ… నెహ్రూ ముని మనవడు కాగా.. తుషార్ గాంధీ.. మహాత్మా గాంధీ ముని మనవడు కావడం [&h...