• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

గుజరాత్‌లో బీజేపీ సరికొత్త రికార్డులు, దేశంలోనే ఆ ఘనత సాధించిన రెండో పార్టీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా ఏడోసారి అధికారం నిలబెట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ కనిపిస్తోంది. ఏ పార్టీ అధికారం దక్కించుకున్నా అది రెండు మూడు స్థానాల తేడాతోనే ఉండే అవకాశముంది. కానీ గుజరాత్‌లో మాత్రం బీజేపీకి ఎదురు లేకుండా పోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ డబుల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు. పోస్ట్ పోల్ సర్వే ఫల...

December 8, 2022 / 02:34 PM IST

ఓట్ల లెక్కింపు ప్రారంభం: గుజరాత్, హిమాచల్‌లో బీజేపీ ముందంజ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ నేడు (గురువారం, డిసెంబర్ 8) ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. పోస్ట్ పోల్ సర్వే ప్రకారం గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం సాధిస్తుంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీతో గట్టి పోటీని ఎదుర్కొంటుంది. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం, ఇప్పటికే అక్కడ బీజేపీ ఆరుసార్లు అధికారంలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయ...

December 8, 2022 / 02:26 PM IST

కవిత మాత్రం ఎందుకు మినహాయింపు…ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…!

ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా  సీబీఐ అధికారులు కవితను విచారించనున్న సంగతి తెలిసిందే.  ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి, వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.  రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్లనే సీబీఐ అధికారులు ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిపించి… కవితను మాత్రం ఎందుకు ఇంటికి వచ్చి మరీ విచారిస్తున్నారు అని ప్రశ్నించారు. కవితకు మాత్రమే ఆ మినహాయింపు ఎందుకు అని ఆయన ప్రశ్నించడం గ...

December 7, 2022 / 08:49 PM IST

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ హవా…!

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో  ఆప్ విజయ ఢంకా మోగించింది. ఢిల్లీ మున్సిపల్  కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఇటీవల  పోలింగ్ జరగగా.. నేడు.. ఆ ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కాగా… ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ సాధించింది. ఆప్‌కి చెందిన 131 మంది అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు. అదే సమయంలో బీజేపీ 99 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కూడా ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఇక ...

December 7, 2022 / 05:00 PM IST

ఇది కదా ప్రేమంటే….నడవలేని స్థితిలో ఉన్నా… యువతిని పెళ్లాడిన వరుడు..!

అన్ని బాగుంటే ఎవరైనా ప్రేమిస్తారు… ఎంత దూరమైనా, ఎవరినైనా ఎదురించి పెళ్లి చేసుకుంటారు. కానీ… తాను ఇష్టపడిన అమ్మాయిని అనుకోని ప్రమాదం కబళించి.. నడవలేని స్థతికి వెళ్లినా.. ఆమె చెయ్యి వదలకుండా.. పెళ్లి చేసుకున్నాడు. తాను నిశ్చితార్థం చేసుకున్న యువతి పక్షవాతానికి గురైతే… ఆమెను ఎత్తుకొని మండపానికి తీసుకువెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా…  ...

December 7, 2022 / 12:19 PM IST

వడ్డీ రేటు పెంచిన ఆర్బీఐ, మీ కారు, హోమ్ లోన్ ఈఎంఐ ఇక మరింత భారం

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును పెంచింది. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు. ఈ రెపో రేటు పెరిగితే, బ్యాంకులు తన కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్వైపాక్షిక భేటీలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం మీడియాకు వివరించారు. రెపో రేటును 0.35 పాయింట్లు శాతం లేదా 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ...

December 7, 2022 / 12:09 PM IST

వడ్డీ రేటుపై ఆర్బీఐ నిర్ణయానికి ముందు అప్రమత్తంగా స్టాక్ మార్కెట్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయానికి ముందు స్టాక్ మార్కెట్లు అప్రమత్తంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వరుసగా మూడు రోజుల పాటు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నేడు స్వల్ప నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత కాసేపటికి స్వల్ప లాభాల్లోకి వచ్చింది. సోమవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశ నిర్ణయాలను నేడు (బుధవారం, డిసెంబర్ ) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించనున్నారు. ఈ ప్రకటనకు ముందు మా...

December 7, 2022 / 12:03 PM IST

జగన్ ప్రభుత్వానికి షాక్, వేతనాలు లేక ఉద్యోగుల ఆందోళన

అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సహా వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన దాదాపు రూ.1000 కోట్లను బకాయిల కింద వెనక్కి తీసుకున్నది. నవంబర్ 25వ తేదీన కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ మొత్తం రూ.17,000 కోట్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 682 కోట్లను విడుదల చేసింది. ఇతర కేటాయింపుల కింద ఈ వారం మరో రూ.300 కోట్లు ఇచ్చింది. మొత్తం రూ.982 కోట్...

December 7, 2022 / 11:57 AM IST

ఆ రోజునే మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం: కవిత సీబీఐ విచారణ సస్పెన్స్కు తెర

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 11వ తేదీన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్ను సీబీఐ రికార్డ్ చేయనుంది. ఈ మేరకు కవితకు సీబీఐ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించింది. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఇంటి వద్ద ప్రశ్నించనున్నట్లు తెలిపింది. కవిత విచారణ అంశం ఉదయం నుండి సస్పెన్స్గా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు కవిత ఇంటి వద్ద సీబీఐ కోసం వేచి చూశారు. మరోవైపు […]

December 6, 2022 / 06:45 PM IST

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, ఆర్బీఐ భేటీ సహా కారణాలివే

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. నిన్న స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్, నేడు అంతకుమించి నష్టపోయింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు మరికొంతకాలం కొనసాగించనుందనే వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇలా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, బుధవారం ఆర్బీఐ రెపో రేటు సహా ఇతర నిర్ణయాలు, వివిధ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మా...

December 6, 2022 / 06:43 PM IST

ఈసారి వడ్డీ రేటు పెంపు ఎంత ఉండవచ్చునంటే?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాస సమీక్ష సమావేశం(MPC) సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు MPC అనంతరం బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెపో రేటును వరుసగా పెంచుకుంటూ రావడంతో ఇప్పటికే 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఈసారి కాస్త తగ్గించి 35 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అం...

December 6, 2022 / 06:34 PM IST

2022లో తగ్గిన ఇళ్ల కొనుగోలు శక్తి, అందుబాటులో హైదరాబాద్: 2023లో ఎలా ఉండవచ్చునంటే?

దేశంలో ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గినట్లు జేఎల్ఎల్ ఇండియా తన హోమ్ పర్చేజ్ అఫోర్డబిలిటీ ఇండెక్స్(HPAI) నివేదిక వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సం ప్రారంభం నాటికి రుణ రేట్లు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. దీనికి తోడు ధరలు కూడా పడిపోయాయి. ఈ కారణంగా చాలామంది ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. అయితే గత కొద్ది నెలలుగా కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచుతోంది. దీంత...

December 6, 2022 / 06:29 PM IST

ప్రధాని మోదీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన షర్మిల..!

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు.  తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ కి నచ్చిన రాజ్యాంగమే అమలు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు.  కేసిఆర్ రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కులు ఉండవని అన్నారు. మంత్రి హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఆమె చుట్ట, బీడీ అని ఏనాడు వైఎస్సార్ అనలేదని అన్నారు. ఇక తనకు కాల్ చేసి పర...

December 6, 2022 / 06:04 PM IST

ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కి నిరాశ… కేజ్రీవాల్ రియక్షన్ ఇదే..!

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండు దశల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో ఆప్( ఆమ్ ఆద్మీ పార్టీ) తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే… గుజరాత్ లో పెద్దగా ఆప్ ప్రభావం చూపించలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్  స్పష్టం చేశాయి.రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో  కేవలం 15 శాతం నుంచి 20 శాతం ఓట్లు ఆప్ అభ్యర్థులకు పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది.  ఈ ఎగ్జిట్ పోల్స్ పై తాజాగా… ఆప్ ...

December 6, 2022 / 04:58 PM IST

మైనర్ బాలిక పెళ్లికి కోర్టు అనుమతి…. కారణమేంటో తెలుసా..?

మైనర్ బాలికకు పెళ్లి చేయకూడదని మన చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే… ఓ 15ఏళ్ల మైనర్ బాలిక పెళ్లికి మాత్రం స్వయంగా కోర్టే అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆ బాలిక ముస్లిం కావడంతో… వారి మత ఆచారాల ప్రకారం…. చేయవచ్చని కోర్టు స్వయంగా పేర్కొనడం గమనార్హం. ఈ సంఘటన జార్ఖండ్ లో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ముస్లిం యువకుడు తన మతానికే చెందిన 15 ఏళ్ల బాలికను పెళ...

December 1, 2022 / 07:28 PM IST