• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

వచ్చే ఎన్నికల్లో రిషి సునక్ సహా 15 మందికి ఎదురుదెబ్బ

బ్రిటన్ ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునక్‌కు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో రిషి ఆ పదవిని చేపట్టారు. అయితే తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రిషి సునక్‌తో పాటు 15మంది మంత్రులు గెలిచే అవకాశాలు లేవని వెల్లడైంది. ఇందులో ఉప ప్రధాని డొమినిక్ రాబ్ కూడా ఉన్నారు. బ్రిటిష్ సాధారణ ఎన్నికలు 2025 జనవరి 25వ తేదీ నాటిక...

January 9, 2023 / 09:06 PM IST

ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా….!

ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్), బీజేపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరగడంతో… ఈ ఎన్నికను వాయిదా వేశారు. ఈ రోజుకు సభ వాయిదా పడిందని, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్రిసైడింగ్ ఆఫీసర్, బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ప్రకటించారు. ఈ ఎన్నికను ప్రతిష్ట్మాత్మకంగా తీసుకున్న ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు పెద్దఎత్తున రభస సృష్టించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియన...

January 6, 2023 / 11:11 PM IST

మధ్యాహ్న భోజనంలో చికెన్… బెంగాల్ సీఎం నిర్ణయం..!

పశ్చిమ బెంగాల్  ప్రభుత్వం ప్రభుత్వ విద్యార్థులకు శుభవార్త తెలియజేసింది. మిడ్ డే మీల్స్ లో  విద్యార్థులకు ప్రతిరోజూ చికెన్, ఎగ్స్ అందించాలని ఆమె ఆదేశాలు జారీ చేయడం విశేషం. వాటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ అందించేందుకు సమాయాత్తం అయింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ప్రతి రోజూ వడ్డించే అన్నం, పప్పు, కూరగాయలతో పాటు చికెన్, ఎగ్స్ కూడా విద్యార్ధుల భోజనంలో జత చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ ...

January 6, 2023 / 11:03 PM IST

కాంగ్రెస్, బీజేపీ మధ్య అడ్డంగా బుక్, అమిత్ షా ముందు తిరగబడ్డ కేసీఆర్ వ్యూహం!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ అడ్డంగా బుక్కయ్యారా? తానొకటి తలిస్తే, మరొకటి జరిగి ఇరుకున పడ్డారా? ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ మధ్య చిక్కుకుపోయారా? మునుగోడు కోసం వేసిన స్కెచ్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెన్షన్ పెడుతోందా? కోర్టులో వరుస షాక్‌లు ప్రభావం చూపిస్తాయా? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను తొలిచివేస్తున్న అంశాలు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఫామ్ హౌస్ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఇ...

January 6, 2023 / 09:53 PM IST

రూ.80,000 క్రాస్ చేసి, రికార్డ్ ధర పలికిన ఎండుమిర్చి

ఎండు మిర్చి బంగారంతో పోటీ పడటం కాదు.. బంగారాన్ని మించి ఒకటిన్నర రెట్లు పలికింది! మార్కెట్‌లో ఎండు మిర్చికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. దిగుమతి తగ్గడం, పచ్చళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఎండు మిర్చి రికార్డు ధర పలుకుతోంది. శుక్రవారం ఎనుమాముల మార్కెట్‌లో ఎండు మిర్చి ధర క్వింటాల్‌కు ఏకంగా రూ.80,100 పలికింది. అయితే అన్ని రకాల మిర్చికి ఈ ధర రాలేదు. పచ్చళ్లు, ఔషదాలలో వినియోగించే ఓ రకమైన మిర్చి ఆసియా అతిపెద...

January 6, 2023 / 09:33 PM IST

చైనా లో విజృంభిస్తున్న కరోనా… వరసగా ప్రాణాలు కోల్పోతున్న సెలబ్రెటీలు..!

కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని వదిలేలా లేదు. ప్రతి సంవత్సరం తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ కి పుట్టినిల్లు అయిన చైనాలో మరింతగా వ్యాపిస్తోంది. అక్కడ మళ్లీ వేలల్లో కేసులు నమోదౌతున్నాయి. కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో హాస్పిట‌ళ్ల‌లో చేరుతున్న వారి సంఖ్య గంట‌గంట‌కు పెరుగుతోంది. కాగా… అక్కడ పలువురు సెలబ్రెటీలు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. చాలా మంది సెలబ్రెటీలుు ఈ కోవిడ్ క...

January 6, 2023 / 09:20 PM IST

పిడికెడు మందిలేరు, గ్రూప్‌లకు కొదువలేదు

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. యావత్ దేశంలో 50 శాతం ఓట్లు లక్ష్యమే బీజేపీ ఢిల్లీ పెద్దల లక్ష్యం. అన్ని పార్టీలు ఒకవైపు, తమ పార్టీ ఒకవైపు ఉన్నా కూడా కమలంకు సగం ఓట్లు రావడమే తమ టార్గెట్‌గా నిత్యం చెబుతుంటారు. దక్షిణాదిన కర్నాటక మినహా ఆ పార్టీకి బలం లేదు. కానీ కర్నాటక తర్వాత ఇటీవల తెలంగాణలో అధికారం దిశగా, తమిళనాడులో రెండు లేదా మూడో పార్టీ […]

January 6, 2023 / 09:08 PM IST

రసవత్తరంగా ఢిల్లీ మేయర్ ఎన్నిక, బీజేపీ వర్సెస్ ఏఏపీ

ఢిల్లీ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి. గత నెలలో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు, బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకున్నది. శుక్రవారం మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. తొలుత బీజేపీ మేయర్ పదవికి దూరంగా ఉందామని భావించినప్పటికీ, చివరకు మేయర్, డిప్యూటీ మేయర్ కోసం పోట...

January 6, 2023 / 06:01 PM IST

మరింత ప్రియం కానున్న అమెరికా వీసా ఫీజులు

అగ్రరాజ్యం వీసా మరింత ప్రియం కానుంది. ఇమ్మిగ్రేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజును భారీగా పెంచుతూ జోబైడెన్ సర్కార్ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలు రూపు దాలిస్తే హెచ్1బీ, హెచ్2బీ, ఎల్1, ఓ1, ఈబీ5 ఛార్జీలు అమాంతం పెరుగుతాయి. అయితే ఇందులో ఎక్కువగా తమ ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలు భరించేవే. ఈబీ5 వీసా అమెరికాలో పెట్టుబడులు పెట్టే వారికి ఇస్తారు. వలసేతర, ఉద్యోగ ఆధారిత వీసా దరఖాస్తుల ఛార్జీలను భారీగ...

January 6, 2023 / 04:50 PM IST

అయోధ్య రామ మందిరం ప్రారంభించేది అప్పుడే… అమిత్ షా ప్రకటన..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం చాలా మంది కల. దీని కోసం కొన్ని సంవత్సరాల పాటు… చిన్నపాటి యుద్ధాలే జరిగాయి. సుప్రీం కోర్టు తీర్పుతో… సమస్య కొలిక్కి రాగా… మందిరం ఎప్పుడెప్పుడు తెరుచుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తూనే ఉన్నారు. కాగా…వారంతా ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే మన ముందుకు రానుంది. రామ మందిరం ప్రారంభించే తేదీని… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. త్రిపుర శాసన ...

January 6, 2023 / 04:34 PM IST

బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు! మాణిక్కం తొలగింపుకు అదే కారణమా?

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాకూర్‌ను తప్పించి, ఆయన స్థానంలో మాణిక్ రావు ఠాక్రేను నియమించారు పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. బుధవారం రాత్రి ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మాణిక్కం ఠాకూర్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా వింటున్నారని సీనియర్లు ఫిర్యాదు చేయడంతో అధిష్టానం ఇరువర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నది.  మాణిక్కం ఠాకూర్ తొలగింపుకు రేవంత్‌కు...

January 5, 2023 / 11:02 PM IST

రైలు డోర్ వద్ద ప్రయాణం, సారీ చెప్పిన సోనూసూద్

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ తాను చేసిన పొరపాటుకు గాను రైల్వే శాఖకు క్షమాపణలు చెప్పారు. నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆ తర్వాత కరోనా సమయంలో వేలాదిమందికి సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు. అలాంటి సోనూసూద్ రైలు ప్రయాణంలో డోర్ వద్ద కూర్చొని, బయటకు చూస్తున్నారు. ఈ వీడియో ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఈ రియల్ హీరో ఇలా చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. చాలామంది ఇది […]

January 5, 2023 / 10:53 PM IST

ఢిల్లీ తరహా హిట్ అండ్ రన్… స్విగ్గీ డెలివరీ బాయ్ బలి..!

ఢిల్లీ హిట్ అండ్ రన్ తరహా సంఘటన మరోటి చోటుచేసుకుంది. నోయిడా లో హిట్ అండ్ రన్ కేసులో…ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. కౌశల్ యాదవ్ అనే స్విగ్గీ ఏజెంట్ ఆ రోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో బైక్ పై వెళ్తుండగా ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కౌశల్ కిందపడిపోగా ఆ కారు సుమారు కిలోమీటర్ దూరం వరకు అతడ్ని లాక్కుపోయింది. తన కారుకు ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు తెలుసుకుని డ్రైవర్ […]

January 5, 2023 / 09:06 PM IST

2023లో అసలు గేమ్: 9 రాష్ట్రాలు బీజేపీకి కీలకం, కేసీఆర్‌కు అసలు పరీక్ష

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2023 సంవత్సరం ఎంతో కీలకం కానుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు క్యాలెండర్ ఏడాది(2023) అయిన ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీజేపీ, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో కమలం పార్టీకి కాస్త సానుకూలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఏడాదిన్న...

January 5, 2023 / 09:02 PM IST

ఉద్యోగం లేక అబ్బాయిలకు పెళ్లి కావడం లేదు: శరద్ పవార్

దేశంలో యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు.. ఎందుకో తెలుసా? కారణం చెప్పారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. ఆయన బుధవారం కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెళ్లి వయస్సు వచ్చినప్పటికీ యువకులకు వధువులు దొరకడం లేదని, దీంతో సామాజిక సమస్యలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పుణేలో జన్ జాగర్ యాత్ర ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు....

January 5, 2023 / 08:59 PM IST