• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

రాహుల్ గాంధీకి అయోధ్య ప్రధాన పూజారి లేఖ

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి అయోధ్య రామాలయం ప్రధాన పూజారి లేఖ రాశారు. ఆయన చేపడుతున్న భారత్ జోడో యాత్ర ఫలవంతం కావాలని పేర్కొన్నారు. ఆయన యాత్ర ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ అయోధ్య రాముడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుతున్నానంటూ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సోమవారం నాడు లేఖ రాశారు. మీరు ఎందుకోసమైతే భారత్ జోడో యాత్రను ప్రారంభించారో, అది ఫలవంతం కావాలన...

January 3, 2023 / 03:27 PM IST

రిషబ్ పంత్‌కు 4వేలు తిరిగిచ్చిన యువకులు

భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో అతనికి ఇద్దరు యువకులు రజత్ కుమార్, నిషు కుమార్ సాయపడ్డారు. రిషబ్ కారు కాలిపోతున్న సమయంలో అతనికి చెందిన వస్తువులు, నగదును వీరిద్దరు బయటకు తీశారు. అలా ఆ కారు నుండి తీసిన రూ.4వేలను కూడా వారు తిరిగి పోలీసులకు అందించారు. వీరి నిజాయితీకి ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌ను వీరిద్దరు పరామర్శించారు. అన్న...

January 3, 2023 / 02:56 PM IST

రాహుల్ గాంధీకి కేసీఆర్ మద్దతు, కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా?

రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో లేదా ఎన్నిల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే అవకాశాలు ఉన్నాయా? మొదట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ రాకుంటే హంగ్ ఏర్పాటయ్యే పక్షంలో హస్తం-కారు దోస్తీ తప్పదా? జాతీయ రాజకీయాల్లోను ఎన్డీయే వ్యతిరేక కూటమి యూపీఏకు వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు నేపథ్యంలో కేసీఆర్ కూడా అదే మార్గంలో నడవక తప్పదా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప...

January 3, 2023 / 02:44 PM IST

ఢిల్లీ లో హిట్ అండ్ రన్ కేసు…కేజ్రీవాల్ రియాక్షన్ ఇదే…!

ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. 20ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన సంఘటన అందరినీ కలచి వేసింది. కాగా.. ఈ ఘటనపై తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గు...

January 2, 2023 / 09:10 PM IST

న్యూ ఇయర్ స్విగ్గీ ఆర్డర్స్… టాప్ లో కండోమ్, బిర్యానీ..!

మనమంతా న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టాం. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో నగర యువత ఆనందంగా జరుపుకుంటోంది. చాలా మంది మద్యం మత్తులో ఊగితూగారు. న్యూఇయర్ వేడుకల్లో ఈసారి ఒక్క మద్యానికే కాకుండా ఇంకా చాలా వస్తువులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోయాయి. అందులో కండోమ్స్  ఒకటి. నిన్న ఒక్కరోజే స్విగ్గీ 2757 డ్యూరెక్స్ కండోమ్  ప్యాకెట్లు డెలివరీ చేసిందంట. ఈ మేరకు ఒక సరదా ట్వీట్ చేసింది డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ. ఇప్పటి వరకు 275...

January 2, 2023 / 06:54 PM IST

పెద్ద నోట్ల రద్దుపై కీలక తీర్పు, సమర్థించిన సుప్రీం కోర్టు

పెద్ద నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఈ నోట్ల రద్దును సవాల్ చేస్తూ 58 పిటిషన్లు దాఖలయ్యాయి. 2023 కొత్త సంవత్సరంలో ఫస్ట్ వర్కింగ్ రోజున కీలకమైన తీర్పు వెలువరించింది సుప్రీం ధర్మాసనం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఐదుగురు సభ్యులతో...

January 2, 2023 / 05:45 PM IST

పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్

రాజస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామును ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముంబై టెర్నినస్ – జోద్‌పుర్ సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11  బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురిగి గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలియగానే ఘటనా ప్రాంతానికి అధికారులు చేరుకున్నారు. రైలులోని ప్రయాణీకులను బస్సులలో వారి వారి ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదం ఉదయం 3 గంటల 27 నిమి...

January 2, 2023 / 05:40 PM IST

పంత్ ప్రమాదం పై ఊర్వశి రియాక్షన్….!

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్  కి శుక్రవారం ఉాదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… సినీ నటి ఊర్వశి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరించింది. అయితే ఆమె పంత్ గురించి ఎలాంటి ప్రస్తావన తీయకుండా.. సింపుల్‌గా ప్రార్థిస్తున్నాను  అంటూ పోస్టును షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో ట...

December 30, 2022 / 06:51 PM IST

ఈ రాష్ట్రం కాకపోతే.. ఆ రాష్ట్రం, ఈ భార్య కాకపోతే.. ఆ భార్య… జగన్ సెటైర్లు….!

ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్…. నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన… మాజీ సీఎం జగన్, పవన్ లపై విమర్శల వర్షం కురిపించారు. కుందుకూరు ఘటనపై కూడా ఆయన స్పందించారు. కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం.. ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో అన్నట్లు వీరి స్టైల్...

December 30, 2022 / 06:34 PM IST

ఘోర ప్రమాదం…. క్రికెటర్ రిషబ్ పంత్ కి గాయాలు..!

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. రిషబ్‌పంత్‌ యాక్సిడెంట్‌పై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందు...

December 30, 2022 / 06:01 PM IST

ఘనంగా ముకేష్ అంబానీ చిన్న కొడుకు నిశ్చితార్థం.. వధువు ఎవరంటే..!

ప్రపంచ కుభేరుల్లో ఒకడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కొడుకు  అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ రోజు అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ రాధికా మర్చంట్ తో ఘనంగా నిర్వహించారు. ఉదయ్ పూర్ లోని ఓ పెద్ద హోటల్ లో వీరి ఎంగేజ్మెంట్ అంగ రంగ వైభవంగా నిర్వహించారు. కాగా…. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో… పెళ్లి నిశ్చయమైంది. కాగ...

December 29, 2022 / 11:51 PM IST

కందుకూరు ప్రమాదం.. మృతులకు పోస్టుమార్టం పూర్తి, మోదీ సంతాపం .!

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొక్కిసలాట కారణంగా 8మంది కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. కాగా… వారి మృత‌దేహాల‌కు ఈరోజు ఉద‌యం ఆరు గంట‌ల నుండి పోస్ట్‌మార్టం మొద‌లు పెట్టి పూర్తి చేశారు. ప్ర‌త్యేక వైద్య బృందాల నేతృత్వంలో పోస్ట్‌మార్టం జ‌రిగింది. ఇప్ప‌టికే మృతి చెందిన వారి బంధువులు ఏరియా వైద్య‌శాల‌కు చేరుకొని...

December 29, 2022 / 05:57 PM IST

మోదీజీ.. మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలి.. రాహుల్ గాంధీ..!

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం క్షీణించి… అస్వత్తకు గురయ్యారు.  ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ప్రధాని మోదీ కూడా వెళ్లారు. కాగా… ఈ విషయం తెలియగానే… రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు. ట్విట్టర్ వేదికగా… మోదీ తల్లిగారు కోలుకోవాలని ఆకాంక్షించారు. తల్లి, కొడుకు మధ్య ప్రేమ, ఆప్యాయతలు అమూల్యమైనవి, శాశ్వతమైనవని ఆయన ట్వీట్ చే...

December 28, 2022 / 07:02 PM IST

అలాంటి అమ్మాయి అంటే ఇష్టం.. పెళ్లిపై నోరు విప్పిన రాహుల్ గాంధీ…!

రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర ఢిల్లీలో సాగుతుంది. కాగా… ఈ యాత్రలో భాగంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడగా… ఆయన పెళ్లి ప్రస్తావన రావడం గమనార్హం. తన పెళ్లి ప్రస్తావన రాగా… దానికి ఆయన నవ్వుతూ సమాధానం ఇవ్వడం గమనార్హం. తనకు ఎలాంటి అమ్మాయిలు ఇష్టమో స్వయంగా ఆయన వివరించడం గమనార్హం. తనకు తన నానమ్మ ఇందిరా గాంధీ, అమ్మ సోనియా గాంధీల లక్షణాలు ఉన్న అమ్మాయిలం...

December 28, 2022 / 06:55 PM IST

ప్రధాని మోదీతో… ముగిసిన సీఎం జగన్ సమావేశం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా… ఈ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి భేటీ జరగడం గమనార్హం. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించారు. కాగా ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయ­సాయిరెడ్డి, పార్ట...

December 28, 2022 / 07:03 PM IST