• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Salute video : ట్రైనీ ఐపీఎస్‌ ఐశ్వర్య సింగ్‌.. సెల్యూట్‌ వీడియో వైరల్‌

కన్నబిడ్డలు ఉన్నతస్థానంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే, ఓడీజీపీ (DGP) అయిన ఆ తండ్రికి తన గారాల కూతురే ట్రైనీ (IPS) ఐపీఎస్‌గా ఎదురొచ్చి సెల్యూట్‌ చేస్తే.. ఆ (sweet moments)మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేం. అలాంటి సందర్భమే ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నది.

February 14, 2023 / 06:00 PM IST

I-T teams at BBC offices:ముంబై, ఢిల్లీ బీబీసీ కార్యాలయాల్లో ఐటీ టీమ్ సర్వే, కారణమిదే?

I-T teams at BBC offices:బీబీసీ ఆఫీసుల్లో (bbc office) ఆదాయపన్ను (income tax) శాఖ అధికారుల బృందాలు సోమవారం సర్వే చేపట్టాయి. ముంబై (mumbai), ఢిల్లీలో (delhi) గల కార్యాలయాలకు ఈ రోజు ఉదయం చేరుకున్నాయి. కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మొబైళ్లను (mobiles) స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కార్యాలయాన్ని వదిలి వెళ్లిపోవాలని ఉద్యోగులను కోరినట్టు తెలిసింది.

February 14, 2023 / 05:05 PM IST

Amit Shah : 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎదురు లేదు : అమిత్ షా

2024 ఎన్నికల్లో తమకు ఏ పార్టీతో పోటీ ఉండదని కేంద్ర హొంశాఖ మంత్రి (Amith Shah) అమిత్ షా అన్నారు. యావత్ దేశం ప్రధాని మోదీకీ మద్దతుగా నిలుస్తుందని తాను భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. (Ani) ఏఎన్ఐ మీడియ సంస్దకు ఇంటర్వూలో భాగంగా షా పలు అంశాలపై మాట్లాడారు.

February 14, 2023 / 03:31 PM IST

Amit Shah : కోర్టుకు వెళ్లండి… కాంగ్రెస్ కి అమిత్ షా సవాలు…!

Amith Shah : కాంగ్రెస్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. అదానీ అంశంపై తామేదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై భయపడబోమని ఆయన పేర్కొన్నారు. కావాలంటే కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్లవచ్చని ఆయన అన్నారు. పెగాసస్ అంశంపైనా మీరు ఇలాగే ఫేక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

February 14, 2023 / 01:08 PM IST

Hardik Pandya : మరోసారి పెళ్లి చేసుకుంటున్న హార్దిక్ పాండ్యా..!

Hardik Pandya : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకోనున్నాడు. తన భార్యనే ఆయన రెండోసారి ఈ వాలంటైన్స్ డే రోజున పెళ్లి చేసుకుంటున్నాడు. క‌రోనా స‌మ‌యం మొద‌టి సారి వీరిద్ద‌రి పెళ్లి జ‌రిగింది. ఒక అబ్బాయిని క‌న్నారు. ప్ర‌స్తుతం క‌రోనా భ‌యం పూర్తిగా పోవ‌డం భారీస్థాయి వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. స్నేహితులు, బంధువుల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకుని త‌న ముచ్చ...

February 14, 2023 / 11:41 AM IST

HD Kumaraswamy: బ్రాహ్మణులు సీఎం కావొచ్చు.. కానీ వారు మాత్రమే

జేడీఎస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో రాజకీయ దుమారం రేపాయి. దీంతో అతను తాను చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీష్వా డీఎన్ఏ ఉన్నవారు ముఖ్యమంత్రి కావొద్దని మాత్రమే తాను చెప్పానని, కానీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి కావొద్దని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

February 14, 2023 / 10:23 AM IST

Woman married God Shiva: శివుడిని పెళ్లి చేసుకున్న యువతి, ఎందుకంటే?

మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖితా చౌరిసియా... శివుడిని పెళ్లి చేసుకున్నది. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే కళ్యాణతోటలో కొలువై ఉన్న శివుడి మెడలో పూలమాల వేసి, శివుడిని భర్తగా అంగీకరించింది.

February 14, 2023 / 09:16 AM IST

Valentines Day: అద్దెకు అబ్బాయి… ఒంటరిగా ఉన్నారా, అయితే ఈ ఆఫర్ మీకే!

గురుగ్రామ్‌కు చెందిన ఓ టెక్కీ యువకుడు ఓ వినూత్న ప్రచారంతో ముందుకు వచ్చాడు. లవర్స్ డే రోజున సింగిల్స్ అయిన యువతులు తమ సేవలను వినియోగించుకోవాలని వినూత్న ప్రచారం ప్రారంభించాడు. తమ భాగస్వామి కోసం వెతికే యువతుల కోసం తక్కువ ధరకే బాయ్ ఫ్రెండ్‌ను అందిస్తామని అందరినీ ఆకర్షిస్తున్నాడు. 31 ఏళ్ల షకుల్ గుప్తా తన ఇన్‌స్టాలో 'boyfriend on rent'తో ప్రమోట్ చేస్తున్నాడు.

February 14, 2023 / 08:11 AM IST

Nominated members cannot vote, : ఢిల్లీ మేయర్ ఎన్నిక… మరోసారి వాయిదా….!

Nominated members cannot vote, : ఢిల్లీ మేయర్ ఎన్నిక... మరోసారి వాయిదా....! : ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా... ఫిబ్రవరి16న  జరగాల్సి ఉంది. అయితే.... అది కూడా ఇప్పుడు వాయిదా పడటం గమనార్హం. ఈ విషయంపై ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ  కేసుపై ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17 విచారణ తర్వాత, MCD మేయర్ ఎన్ని...

February 13, 2023 / 08:01 PM IST

petrol bunk staff cheated judge:హైకోర్టు జడ్జీకి పెట్రోల్ బంక్ సిబ్బంది ఝలక్

petrol bunk staff cheated high court judge:పెట్రోల్ బంకులో (petrol bunk) మోసాలు అన్నీ ఇన్నీ కావు. రీడింగ్ వద్ద తేడా కొడతాయి. మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) కూడా ఇలాంటి ఘటన జరిగింది. హైకోర్టు జడ్జీకే (high court) కేటుగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఇంకేముంది విషయం జిల్లా కలెక్టర్‌కు (collector) తెలియజేయడంతో.. వెంటనే సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగింది. సదరు బంక్‌ను సీజ్ కూడా చేశారు.

February 13, 2023 / 06:43 PM IST

ICMR: దేశంలో 73% మందికి షుగర్, 65% మందికి ఉభకాయం వచ్చే ఛాన్స్!

ఇండియాలో 2040 నాటికి 73 శాతం మంది షుగర్(మధుమేహం), 65 శాతం మంది ఊభకాయం వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) నిర్వహించిన సర్వేలో తెలిపింది.

February 13, 2023 / 12:53 PM IST

Aero India Show ఆత్మవిశాసానికి ప్రతీక: ప్రధాని మోదీ

ఈ ప్రదర్శనలో ప్రపంచంలోని ముఖ్య దేశాల వైమానిక సంస్థలు, వాయుసేన విమానాలు పాల్గొంటాయి. హెలికాప్టర్లు, విమానాలు, రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీలు కూడా ప్రదర్శనకు వచ్చాయి. కంపెనీల మధ్య రూ.75 వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరుగుతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు.

February 13, 2023 / 11:58 AM IST

Vedaant Madhavan మాధవన్ కుమారుడా మజాకా.. తిమింగలాన్నే దాటుతాడు

నీటిలో చిరుత కన్నా వేగంగా పరుగెత్తగలడు.. చేపలు, తిమింగళాల కన్నా వేగంగా ఈదగల నైపుణ్యం అతడి సొంతం. పోటీలు ఎక్కడైనా అతి వేగంగా నీటిలో దూసుకెళ్లగలడు.. పతకాలు కొల్లగొట్టగలడు. తండ్రి అగ్ర నటుడైనా అతడి పలుకుబడిని ఏనాడు వాడుకోలేదు. కష్టపడ్డాడు.. ఎదిగాడు.. ఇప్పుడు సత్తా చాటుతున్నాడు.

February 13, 2023 / 09:52 AM IST

Frozen Lake Marathon భారత కిరీటంపై సాహసం.. దేశంలోనే తొలిసారి

హిమాలయాల (Himalayas) మంచు కొండల్లో కొలువైన అందమైన ప్రదేశం.  ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా నిలిచే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో గిన్నీస్ రికార్డు బదలయ్యేలా ఓ క్రీడా సంబురానికి వేదిక కానుంది. ప్రస్తుతం చలికాలంలో మంచుగడ్డగా మారిన సరస్సులో 75 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు  (Athletes) దూసుకెళ్లనున్నారు.

February 13, 2023 / 11:09 AM IST

Assam Earthquake: అసోంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు

అసోంలో భూకంపం(Assam Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని నాగావ్ పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈ భూకంపం(Earthquake) సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. సాయంత్రం 4.18 గంటలకు నాగావ్ పరిధిలో భూమి కంపించింది.

February 12, 2023 / 07:33 PM IST