• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Dayanand Saraswati : దయానంద్ సరస్వతి వేడుకలను ప్రారంభించిన ప్రధాని మోదీ

స్వామి దయానంద్ సరస్వతి (Dayanand Saraswati) 200వ జయంతి వేడుకలను ఆదివారం ( New delhi) న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారింభించారు. ఈ నేపథ్యంలో నే అంతకముందు దయానంద్ సరస్వతి గురించి పేర్కొంటూ ప్రధాన మంత్రి కార్యలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.

February 12, 2023 / 01:15 PM IST

Boy Takes Father Hospital In Pushcart:తోపుడుబండిపై తండ్రిని తీసుకెళ్తూ.. ఆరేళ్ల బాలుడి వ్యథ

Boy Takes Father Hospital In Pushcart:తండ్రి (father) అనారోగ్యం బారిన పడటంతో ఆస్పత్రికి (hospital) తీసుకెళ్లే బాధ్యత ఆరేళ్ల బాలుడిపై (boy) పడింది. తన తల్లితో (mother) కలిసి తోపుడు బండిపై దవాఖానకు (hospital) తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్ (madhya pradesh) సింగ్రౌలిలో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.

February 12, 2023 / 11:29 AM IST

Breaking:ఏపీకి కొత్త గవర్నర్​గా జస్టిస్​ అబ్దుల్​ నజీర్​(Abdul Nazeer)..12 రాష్ట్రాల్లో కూడా మార్పు

ఏపీకి కొత్త గవర్నర్​గా జస్టిస్​ అబ్దుల్​ నజీర్​ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.

February 12, 2023 / 10:46 AM IST

Padayatra for bride:పెళ్లి కావాలని 250 మంది యువకుల పాదయాత్ర

మీకెప్పుడైనా పెళ్లి కావాలని పాదయాత్ర చేస్తున్నారనే వార్త తెలుసా? అవును మీరు విన్నది నిజమే. కర్ణాటక మాండ్యా జిల్లాలో దాదాపు 250 మంది యువకులు తమకు వధువు కావాలని ఫిబ్రవరి 23న పాదయాత్ర చేయనున్నారు. 106 కిలోమీటర్లు ప్రయాణించి శైవక్షేత్రమైన మలే మహదేశ్వర కొండల వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

February 12, 2023 / 09:53 AM IST

Taraka Ratna: తారకరత్న హెల్త్ అప్ డేట్..ఫారెన్ వెళ్లారా?

నందమూరి తారకరత్న(39) ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యుడు రామకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకుండా బెంగళూరులోనే ఫారెన్ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు.

February 12, 2023 / 08:25 AM IST

Gorantla Buchibabu:14 రోజుల జ్యుడిసీయల్ కస్టడీకి బుచ్చిబాబు

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha) మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchibabu) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తెలంగాణ (Telangana) నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే.

February 11, 2023 / 07:58 PM IST

Gujarat Earthquake: గుజరాత్‌లో స్వల్ప భూకంపం..పరుగులు తీసిన జనం

గుజరాత్ లోని సూరల్ జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూపంకం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిస్మోలాజికల్‌ రీసెర్చ్‌ (Institute of Seismological Research-ISR) అధికారులు తెలిపారు.

February 11, 2023 / 05:17 PM IST

President Draupadi Murmu : ఆకలిని చంపుకొని చదువుకోన్న రోజులు ఇంకా గుర్తున్నాయి : రాష్ట్రపతి

చిన్నతనంలో తాను ఆకలిని చంపుకుని చదుకున్నని రాష్ట్రతి (Rashtrath) ద్రౌపది ముర్ము తన చిన్నటి జ్ఞాపకాలను విద్యార్దులతో పంచుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ (Bhubaneswar) లోని రమాదేవీ మహిళా యూనివర్సటీ స్నాతకోత్సంలో రాష్ట్రపతి పాల్గొన్నారు.

February 11, 2023 / 04:26 PM IST

fake doctor: గూగుల్ సాయంతో నాలుగేళ్లుగా వైద్యం..అరెస్టైన నకిలీ వైద్యుడు!

గూగుల్ సాయంతో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న ఫేక్ వైద్యుడు సెంబియన్(31)ని తమిళనాడులో అరెస్టు చేశారు. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదవిన సెంబియన్ తన పేరుమీద ఉన్న నిజమైన డాక్టర్ ప్రొఫెల్ మార్చి డాక్టర్ గా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

February 11, 2023 / 01:59 PM IST

భారత్‌లో కూడా భారీ భూకంపాలు వచ్చే ఛాన్స్: IIT Professor Malik

భారత్‌లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా ? అంటే అందుకు కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జావేద్ మాలిక్ అవుననే అంటున్నారు. మరి ఎక్కడ వచ్చే అవకాశం ఉందో ఓసారి చుద్దాం.

February 11, 2023 / 10:52 AM IST

Turkey Earth Quake : టర్కీ భూకంపం… కేవలం మూత్రం తాగి 94గంటలు…!

Turkey Earth Quake : టర్కీ భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. 25వేల మందికి పైగా ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. వేల మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు.

February 11, 2023 / 10:12 AM IST

Breaking: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో ఎంపీ కుమారుడు అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో అధికారులు స్పీడు పెంచారు. వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఏపీ YSRCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

February 11, 2023 / 10:07 AM IST

లవర్స్ డే వెళ్తోంది.. నేనింకా సింగిలే: డిప్యూటీ సీఎంకు యువతి లేఖ

ప్రేమికులు అందరూ ఆనందాలతో గడిపే రోజు ఫిబ్రవరి 14. ఈ రోజు కోసం సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు. తమ ప్రియమైన వ్యక్తులకు తమ ప్రేమను తెలిపేందుకు ఉన్న ఒక్క రోజును ఎలా గడపాలా? అని ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు. అలాంటి రోజున తన ప్రేమను వ్యక్తం చేద్దామనుకున్న ఆ యువతికి నిరాశే ఎదురైంది.

February 11, 2023 / 07:51 AM IST

Dettol తో మీ నోళ్లు కడుక్కోండి: కాంగ్రెస్ కు మంత్రి నిర్మల చురక

అవినీతి (Corruption) గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మీరు మీ నోళ్లను డెటాల్ (Dettol) తో శుభ్రం చేసుకోండి భయ్యా. ఒకవేళ అలా చేసినా మీ నోళ్లు శుభ్రం కావు’ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ (Union Budget)ను నిర్మలా ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.

February 10, 2023 / 09:54 PM IST

Valentine’s Dayపై కేంద్రం వెనక్కి .. Feb 14న కౌ హగ్ డే రద్దు

ఏరికోరి అదే రోజు ఆవులను ప్రేమిద్దాం అని పిలుపునివ్వడం రాజకీయంగా వివాదం రేగింది. మతపరమైన అంశాల జోలికి వెళ్లడంతో వివాదాస్పదమవుతున్నది. ఆ రోజు జంటగా ఎవరూ కనిపించినా దాడులు చేస్తామని ఇప్పటికే పలు సంఘాలు ప్రకటించాయి. ప్రేమికుల రోజు పాశ్చాత్య సంస్కృతి అని, దాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

February 10, 2023 / 06:53 PM IST