»Petrol Bunk Staff Cheated Madhya Pradesh High Court Judge
petrol bunk staff cheated judge:హైకోర్టు జడ్జీకి పెట్రోల్ బంక్ సిబ్బంది ఝలక్
petrol bunk staff cheated high court judge:పెట్రోల్ బంకులో (petrol bunk) మోసాలు అన్నీ ఇన్నీ కావు. రీడింగ్ వద్ద తేడా కొడతాయి. మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) కూడా ఇలాంటి ఘటన జరిగింది. హైకోర్టు జడ్జీకే (high court) కేటుగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఇంకేముంది విషయం జిల్లా కలెక్టర్‌కు (collector) తెలియజేయడంతో.. వెంటనే సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగింది. సదరు బంక్‌ను సీజ్ కూడా చేశారు.
petrol bunk staff cheated high court judge:పెట్రోల్ బంకులో (petrol bunk) మోసాలు అన్నీ ఇన్నీ కావు. రీడింగ్ వద్ద తేడా కొడతాయి. అందుకే రూ.100, రూ.200, రూ.300 కాకుండా.. రూ.150, రూ.250 పెట్రోల్ కొట్టించిన బాధ తప్పడం లేదు. బంక్ (bunk) వద్దకు ఎవరెస్తే ఏంటీ అని కొన్ని బంకులు వ్యవహరిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) కూడా ఇలాంటి ఘటన జరిగింది. హైకోర్టు జడ్జీకే (high court) కేటుగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఇంకేముంది విషయం జిల్లా కలెక్టర్‌కు (collector) తెలియజేయడంతో.. వెంటనే సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగింది. సదరు బంక్‌ను సీజ్ కూడా చేశారు.
మధ్యప్రదేశ్ (madhya pradesh) హైకోర్టు జడ్జీ జబల్ పూర్లో కారులో (car) పెట్రోల్ కొట్టించుకునేందుకు ఓ బంకు వద్ద ఆగారు. తన కారులో పెట్రోల్ పోయించాడు.. అయితే బిల్లు (bill) చూసి షాకయ్యాడు. కారు సామర్థ్యం 50 లీటర్లు కాగా.. వారు 57 లీటర్ల బిల్లు ఇచ్చారు. దీంతో వెంటనే విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. హుట హుటిన బంక్ వద్దకు సివిల్ సప్లై అధికారులు వచ్చారు. జరిగింది ఏంటో తెలుసుకున్నారు. ఆ బంక్‌ను సీజ్ (seized) చేశారు. పరిసరాల్లో గల బంకుల్లో కూడా ఇలానే జరుగుతున్నాయా? తెలుసుకోవాలని జడ్జీ ఆదేశాలు జారీచేశారు.
హైకోర్టు జడ్జీ (high court judge) ఆదేశాలతో నలుగురు సభ్యులతో (four members) కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వారు మిగతా బంకులను చెక్ చేస్తారు. సదరు బంకుల్లో ఏ ప్రాబ్లమ్ లేకుంటే పర్లేదు. . లేదంటే వాటిని కూడా సీజ్ చేస్తారు. హైకోర్టు జడ్జీనే జబల్ పూర్ పెట్రోల్ బంక్ సిబ్బంది బురిడి కొట్టించారు. ఆయన మెల్లిగా కలెక్టర్‌కు విషయం తెలియజేయడంతో.. వారి మోసం (cheat) బయటపడింది. అసలే పెట్రో ధరల మోత తప్పడం లేదు. ఇందులో బంక్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి.. సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. పెట్రో ధరలపై మధ్య తరగతి ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల సమయంలోనే ధరలు (rate) కాస్త తగ్గిస్తారని చెబుతారు. తర్వాత ధరల వాత ఉంటుందని చెబుతున్నారు.