BDK: సింగరేణి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గార్డెనింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు నేడు కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు అప్డేట్ అయిన సీఎంపీఎఫ్ పాస్ పుస్తకాలు మంజూరు అయ్యాయి. కార్మికులకు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కేడబ్ల్యు కృష్ణఫర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు.