»France Bans Tiktok Twitter From Government Staff Phones Amid Security Concerns
Tik Tok : ఆ దేశంలోనూ టిక్ టాక్ పై బ్యాన్..!
Tik Tok : చైనా దేశానికి చెందిన టిక్ టాక్ యాప్ ని మన దేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... మన జాబితాలో ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా చేరింది. టిక్‌టాక్ ను ఫ్రాన్స్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రైవసీ, సెక్యూర్టీ సమస్యల్ని ఎదుర్కొనేందుకు ఆ ప్రభుత్వం ఈ చర్యకు దిగింది.
చైనా దేశానికి చెందిన టిక్ టాక్ యాప్ ని మన దేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా… మన జాబితాలో ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా చేరింది. టిక్‌టాక్ ను ఫ్రాన్స్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రైవసీ, సెక్యూర్టీ సమస్యల్ని ఎదుర్కొనేందుకు ఆ ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. ప్రభుత్వ డివైస్‌లలో టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆ యాప్‌ను వాడరాదు అని ఫ్రెంచ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ సర్వీస్ మంత్రి స్టానిస్లాస్ గ్వెరిని ఈ ప్రకటన చేశారు. పరిపాలనా యంత్రాంగం సైబర్ సెక్యూర్టీ అంశంలో ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రొఫెషనల్ ఫోన్లలో టిక్ టాక్ లాంటి రిక్రియేషనల్ అప్లికేషన్లను బ్యాన్ చేస్తున్నట్లు చెప్పారు.