సుప్రీంకోర్టులో కోర్టు 22 అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు రేపటితో ముగియనుంది. అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ కోర్టు అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఉండగా.. డిప్లొమా, డిగ్రీ, PGలో ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి రూ.47,600-78,800 మధ్య జీతం ఉంటుంది. జనరల్/OBC అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1500. SC/STలకు రూ.750.
Tags :