తమిళ హీరో సూర్య కంగువా ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో జరిగింది. దీనికి సందీప్ కిషన్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ‘ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు రోల్స్ చేశా.. సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా.. ఆ సమయంలో సూర్యతో మాట్లాడాలని ప్రయత్నించా.. కానీ కుదరలేదు. ఇప్పుడు సూర్య సినిమా ఈవెంట్‌కు ఓ గెస్ట్‌గా వచ్చి ఆయన పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది’ అని సందీప్ అన్నాడు.