KMM: మధిర శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాలలో పర్యటించి సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.