దుల్కర్ సల్మాన్-వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా లక్కీ భాస్కర్. అక్టోబర్ 31 విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వీడీ, తివిక్రమ్ సందడి చేశారు. ఈ సందర్భంగా దేవరకొండ మాట్లాడుతూ.. ఖలేజా, అతడు తన ఫేవరెట్ సినిమా అని, ఎవరైనా ఖలేజా నచ్చలేదు అంటే వారితో గొడవ పడే వాడినని చెప్పాడు. కాగా ఈ వీడియో నెట్టిట్లో వైరల్ అవుతోంది.