TG: జూనియర్ లెక్చరర్‌గా ఎంపికన వారి ప్రొవిజినల్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది. కెమిస్ట్రీ, హిస్టరీ, సంస్కృతం, ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్‌గా ఎంపికైన వారి ప్రొవిజినల్ లిస్ట్‌ను వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ మేరకు అభ్యర్థులు లిస్టు చెక్ చేసుకోవాలని సూచించింది.