TG: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కంల ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించడంతో సామాన్యులకు ఊరట లభించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు 10 నుంచి 50 శాతానికి పెంచాలనే డిస్కంలో ఈఆర్సీ ముందు ప్రతిపాదనలు పెట్టాయి. ఈ ప్రతిపాదనను ఈఆర్సీ ఆమోదించలేదు.
Tags :