ప్రకాశం: వేటపాలెం నుండి ఇతర ప్రాంతాలకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రిప్పర్ను సోమవారం బాపట్ల జిల్లా మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. ఇసుక ట్రిప్పర్కు అనుమతులు లేకపోవడంతో పరిశీలించి ట్రిప్పర్ను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని మైనింగ్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పారు.