KMR: కామారెడ్డిలోని పెన్షనర్స్ భవనంలో సోమవారం TGEJAC కామారెడ్డి జిల్లా భాగస్వామ్య సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కామరెడ్డి జిల్లా జేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేశారు. TEGJAC జిల్లా ఛైర్మన్‌గా వెంకట్ రెడ్డి, సెక్రటరీ జనరల్ గా డా.దేవేందర్, అడిషనల్ సెక్రెటరీ జనరల్‌గా కుశాల్, కో- ఛైర్మన్‌గా అనిల్ కుమార్, సాయిలు, ప్రేమ్ కుమార్ ఎన్నికయ్యారు.