• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Kalki 2898 AD: ‘కల్కి’ రికార్డుల వేట ఆగేలా లేదు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 28988 సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన కల్కి రికార్డుల వేట ఇప్పట్లో ఆగేలా లేదు.

July 16, 2024 / 03:28 PM IST

Allu Arjun-Trivikram: అల్లు అర్జున్, త్రివిక్రమ్.. అంతకుమించి?

ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే.. ఈ సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటి? అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమానే ఉంటుందని అంటున్నారు.

July 16, 2024 / 03:24 PM IST

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఎయిర్ పోర్ట్ వీడియో లీక్.. మెగా ఫ్యాన్స్ హ్యాపీ!

స్టార్ డైరెక్టర్ శంకర్‌తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు.. అనే న్యూస్ బయటికి రాగానే ఎగిరి గంతేశారు మెగా ఫ్యాన్స్. కానీ షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి కంప్లీట్ చేయలేకపోయాడు. అయితే.. లీక్డ్ కంటెంట్ మాత్రం మామూలుగా లేదు.

July 16, 2024 / 03:29 PM IST

Double Ismart: పూరినా మజాకా.. ‘డబుల్ ఇస్మార్ట్‌’కు భారీ బిజినెస్!

లైగర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక్కడితో పూరి పనైపోయినట్టేనని అన్నారు. కానీ పూరి ఎగిసిపడే అలలాంటి వాడు. ఎన్ని ఫ్లాపులొచ్చినా సరే.. సినిమాలు చేస్తునే ఉంటాడు. అంతేకాదు.. తన క్రేజ్‌కు డబుల్ ఇస్మార్ట్ బిజినెసే నిదర్శనం అని చెప్పాలి.

July 16, 2024 / 03:15 PM IST

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కి మరో ఛాన్స్.. ఈసారి న్యాచురల్ స్టార్‌తో?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు తెలుగులో యమా క్రేజ్ ఉంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే.. వరుస ఆఫర్స్ అందుకుంటోంది. లేటెస్ట్‌గా న్యాచురల్ స్టార్ నానితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

July 16, 2024 / 03:10 PM IST

Double Ismart: డబల్ ఇస్మార్ట్ బిజినెస్ అదిరిపోయిందిగా..!

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి జగన్నాథ్ పెద్ద కమ్ బ్యాక్ ఇచ్చాడు. పూరీతో పాటు రామ్ కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. దురదృష్టవశాత్తు, అతను వెంటనే లైగర్‌తో పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్నాడు.

July 16, 2024 / 01:12 PM IST

Dil Raju: ఈ లెక్కన దిల్ రాజు అదృష్టవంతుడేనా..?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌లలో ఒకరైన దిల్ రాజు  గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలకు దాదాపు ఆయన ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ వచ్చారు.

July 16, 2024 / 12:11 PM IST

Nikolai Sachdev: వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్‌ఫెండ్ నికోలై సచ్‌దేవ్‌‌ను వివాహం చేసుకుంది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో థాయ్‌లాండ్‌లో వాళ్ల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు.

July 16, 2024 / 12:00 PM IST

Aman Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్‌కు షాక్.. డ్రగ్స్ కేసులో అరెస్టయిన తమ్ముడికి పాజిటీవ్

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పట్టుబడ్డ వారికి టెస్టులు చేయగా అమన్ ప్రీత్‌కు పాజిటీవ్ వచ్చింది.

July 16, 2024 / 11:44 AM IST

Raj Tarun: విచారణకు హాజరు కావాలి.. రాజ్‌తరుణ్ నోటీసులు

లావణ్య కేసులో రాజ్ తరుణ్ విచారణకు హాజరు కావాలని నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

July 16, 2024 / 11:22 AM IST

SSMB29: భారీగా ప్లాన్ చేస్తున్న ‘మహేష్ బాబు-రాజమౌళి’.. ఎన్ని పార్ట్స్ అంటే?

మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త వినిపిస్తునే ఉంది. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాటు.. ఏకంగా మూడు భాగాలు అనే టాక్ వైరల్ అవుతోంది.

July 15, 2024 / 06:11 PM IST

Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అరెస్ట్!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్‌ని.. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం షాకింగ్‌గా మారింది. అది కూడా హైదరాబాద్‌లో కావడంతో మరోసారి టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

July 15, 2024 / 06:06 PM IST

Nayanthara: యంగ్ హీరోతో రెచ్చిపోనున్న నయనతార?

నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అయినా కూడా అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే.. ఇప్పుడు మాత్రం ఓ యంగ్ హీరోతో రెచ్చిపోవడానికి రెడీ అవుతోందట.

July 15, 2024 / 05:32 PM IST

Anupama Parameshwar: కోటి రూపాయలిస్తే.. దైనికైనా సై?

నీ ఇప్పుడు క్యూట్‌నెస్‌తో కూడిన హాట్ బ్యూటీ... అంతకుమించిన టెంప్టింగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. అంతేకాదు.. ఇప్పుడు దేనికైన సై అంటోందట. అది కూడా అంత మొత్తంలో ఇస్తేనే?

July 15, 2024 / 05:24 PM IST

Prabhas: ప్రభాస్‌ కొత్త సినిమా టైటిల్‌.. దాదాపుగా ఫిక్స్?

ఒక్కొక్క సినిమా కాదు.. ఒక సినిమా కంప్లీట్ అవకముందే.. వరుసగా మూడు నాలుగు సినిమాలు లైన్లో పెడుతున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పటికే ఓ సినిమా కమిట్ అవగా.. తాజాగా ఈ సినిమాకు టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని సమాచారం.

July 15, 2024 / 05:14 PM IST