యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊహించని దర్శకుడితో తారక్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఇంతకీ ఎవరా దర్శకుడు? అసలు కథేంటి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ.. భాషతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. సెకండ్ వీక్‌లోను అదిరిపోయే ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. దీంతో.. 11 రోజుల్లో వెయ్యి కోట్లకు చేరువలో ఉంది కల్కి.
లోక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ నటించిన భారతీయుడు2 సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా కమలహాసన్ హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో మాట్లాడారు.
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా డార్లింగ్. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా హీరోయిన్‌గా భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అయితే.. మెగాస్టార్ చిరంజీవి చెప్పడం వల్లే.. అమ్మడికి ఓ మెగా ఆఫర్ వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇంతకీ చిరు ఏ సినిమా కోసం రష్మికను తీసుకోవాలని అన్నారు?
తరచుగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిలో ఎక్కువగా హెల్త్‌కు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. అయితే.. లేటెస్ట్ సామ్ చేసిన ఒక పోస్ట్‌తో డాక్టర్ వర్సెస్ సమంతగా మారిపోయింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి మద్దతు అనేది ఆసక్తికరంగా మారింది.
యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసు వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇప్పుడు హీరోయిన్ బయటికొచ్చి అసలు నిజం ఇదేనని చెప్పింది.
ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి ఒక గుడ్ న్యూస్ బయటికొచ్చింది. దీంతో.. హమ్మయ్య అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. అలాగే ఫుల్ ఖుషీ అవుతున్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్టేట్ బయటికొచ్చింది.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'మిస్టర్ బచ్చన్'. మిరపకాయ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ హరీష్ శంకర్, రవితేజ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ కూడా లాక్ అయినట్టుగా తెలుస్తోంది.
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సాలిడ్ హిట్ పడలేదు. సలార్ హిట్ అయినా కొన్ని చోట్ల నష్టాలను మిగిల్చింది. కానీ కల్కి 2898 ఏడి మాత్రం క్లీన్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా 9వ రోజుతో 800 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది.
రాజమౌళి అనేది తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాకి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు ఆయన. ఆయన సినిమాలు, జీవిత విశేషాలపై ఓ డాక్యుమెంటరీ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుంచంటే?
విడుదలై వారం రోజులైనా కల్కి 2898 ఏడీ మానియా ఇంకా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో కల్కి 2 గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడారు. మరో కొత్త ప్రపంచాన్ని అందులో చూపిస్తానని అన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే?