తిరుమల లడ్డూ వివాదంపై సంయమనం పాటించాలంటూ ప్రకాష్ రాజ్‌కు మంచి విష్ణు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విష్ణు పోస్ట్‌కు ప్రకాష్ రాజ్ ఘాటు రిప్లై ఇచ్చారు. ‘శివయ్యా.. నా దృష్టికోణం నాకుంది. అలాగే మీకూ ఉంది. గుర్తుంచుకోండి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, నిన్న తిరుమల లడ్డూ వివాదంపై AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.