MBNR: నవాబ్‌పేటలో ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాన్ని ఎంపీడీవో జయరాం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వర్షాకాలంలో డెంగ్యూ, చికున్ గన్యా తదితర రోగాలు ప్రబలకుండా నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో MPO, APO, హెల్త్ సూపర్వైజర్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.