KNL: అనిత మృతికి కారణమైన కర్నూలు శ్రీ చక్ర హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డీఎంహెచ్ఐకు వినతి పత్రం సమర్పించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. హాస్పిటల్ ను సీజ్ చేయాలని, అనిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు.