VZM: “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 8, 9, 24, 25, 26వ డివిజన్లలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు పర్యటించారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.