సినీ నటుడు రాజ్‌తరుణ్ ప్రేమించి మోసం చేశాడని అతని ప్రియురాలు లావణ్య అతనిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే లావణ్య నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని తన అడ్వకేట్‌కు సందేశం పంపించింది.
దేశ వ్యాప్తంగా కుర్రకారు మనసులను దోచుకున్న ముద్దుగుమ్మ రష్మిక .. కొన్నేళ్ల క్రితమే నేషనల్ క్రష్ ట్యాగ్‌ను సొంతం చేసుకుంది. కొంత కాలం పాటు ఆ స్టేటస్‌ను ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఆ ప్లేస్‌ను రీప్లేస్ చేసే మరో ముద్దుగుమ్మ వచ్చేసింది. వరుసపెట్టి అవకాశాలను దక్కించుకుంటోంది. అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. దీంతో ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇంతకీ ఆ క్రేజీ భామ ఎవరు? ఇప్పటి వరకు ఏ ఏ సి...
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కటౌట్ చూస్తే.. హాలీవుడ్‌కి మించినట్టుగా ఉంది. లేటెస్ట్ లుక్ చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ మహేష్ బాబు ఎక్కడికి వెళ్తుంటే.. ఈ ఫోటోలు బయటికొచ్చాయంటే?
గేమ్ చేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కరుణడ చక్రవర్తికి వెల్కమ్ చెబుతూ.. సాలిడ్ అప్టేట్ ఇచ్చారు మేకర్స్.
ఫైనల్‌గా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది 'కల్కి 2898 ఏడి' సినిమా. మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా వసూళ్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. అయితే.. వెయ్యి కోట్ల కలెక్షన్స్‌తో ప్రభాస్ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.
హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌కి నాలుగు కోట్లు ఇస్తే.. అందుకు సై అంటోందా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. అలాగే.. పుష్పరాజ్‌కి షాక్ ఇచ్చిందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ఇంతకీ జాన్వీ కపూర్ నాలుగు కోట్లు ఎందుకు డిమాండ్ చేసింది.
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు అదే కాంబో ఆ సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు 2 గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ అయ్యిందో లేదో తెలుసుకుందాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఇప్పుడు ఇద్దరు విలన్లు నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఈ విలన్ ట్విస్ట్ మామూలుగా ఉండదని అంటున్నారు.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా అదిరిపోయింది. అయితే.. కొందరు మాత్రం మరో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో హరీష్ శంకర్ ఇచ్చి పడేస్తున్నాడు.
ప్రస్తుతం సమంత పరిస్థితేంటి? సినిమాలు చేస్తుందా? లేదా? హెల్త్ కండీషన్ ఎలా ఉంది? లాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. కానీ సామ్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. కానీ లేటెస్ట్‌గా ఓ సినిమా ఓపెనింగ్‌కు రాకపోవడం చర్చకు దారి తీసింది.
ప్రస్తుతం రామ్ చరణ్ కొత్త కారుకి సబంధించిన విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాగే చరణ్ స్టైలిష్ లుక్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇంతకీ చరణ్ కార్ రేటు ఎంత? అనంత్ అంబానీ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఇంకెవరైనా వెళ్లారా?
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోక్కసారి త్రివిక్రమ్‌పై ఘాటు విమర్శలు చేసింది. ఇతరుల జీవితాలను నాశనం చేస్తాడు అని తానకు మేల్ ఈగో ఎక్కువ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అలా కాదు అన్న వారిపై కూడా పూనమ్ విరుచుకపడింది.
యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇద్దరిపై కేసు నమోదు చేసింది. అంతేకాదు రాజ్ తరుణ్‌కు రూ.70 లక్షలు ఇచ్చాను అని ఆరోపించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శంకర్ చేసిన కామెంట్స్ అంచనాలను మరింతగా పెంచేలా ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మొదటి భాగం నుంచి లీకైన డైలాగ్ ఒకటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ విన్న తర్వాత సాదా సీదా మగాడైతే కాదని అంటున్నారు.