క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రం మొదటి భాగాన్ని వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేయనున్నారు. ఈ మేరకు మెగా సూర్య ప్రొడక్షన్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే ఈ రోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైందని, పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని మేకర్స్ తెలిపారు.