ప్రకాశం: గిద్దలూరు మండలం తాళ్ళపల్లె గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి తండ్రి మార్తాల సుబ్బారెడ్డి (78) ఆనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.