NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన విజయ కుటుంబ సభ్యులు ఇవాళ అమ్మవారిని దర్శించుచున్నారు. చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కొరకు రూ. 50,116 లను వారు ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.