శంకర్, రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్(Game Changer). శంకర్ సినిమాలను గమనిస్తే, అవి ఎప్పుడూ భారీ బడ్జెట్‌తో రూపొందినవే. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ కూడా భారీ బడ్జెట్ చిత్రమే. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ధనుష్, అరుణ్ మాథేశ్వరన్ కాంబోలో వస్తున్న కెప్టెన్ మిల్లర్ మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
తమిళ స్టార్ హీరో కార్తి(Karthi) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'జపాన్' అంచనాలు కాస్త గట్టిగానే ఉన్నాయి. ఆరంభం నుంచి సాలిడ్ బజ్ జనరేట్ చేసింది జపాన్. అందుకే వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఒక్క అమెరికా(america)లోనే గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఇటీవల స్కంద సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. ప్రజెంట్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్‌తో బిజీగా ఉన్నాడు. అలాగే.. భవిష్యత్తులో త్రివిక్రమ్‌తో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ(balakrishna) సినిమా పై ఓ ఫేడవుట్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేయడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? బాలయ్య పై ఎందుకు అలాంటి షాకింగ్ కామెంట్స్ చేసింది?
ప్రస్తుతం డీప్‌ఫేక్ అంశంపై సినీ ప్రముఖులతోపాటు పలువురు రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటివల రష్మిక మందన్నా ఫోటో మార్పింగ్ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్‌తో మంగళ వారం సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ట్రైలర్ చూసిన తర్వాత.. ఖచ్చితంగా మంగళవారం సాలిడ్ కంటెంట్‌తో రాబోతోందని ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)..ఈ నలుగురు సీనియర్ హీరోల్లో ప్రస్తుతం బాలయ్య టైం నడుస్తోంది. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు బాలయ్య. తాజాగా మరో కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.
హెల్త్ ఇష్యూష్ కారణంగా గత కొన్ని రోజులుగా విదేశాల్లోనే ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు ప్రభాస్. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
తన మేనేజర్ శ్రీను మృతిపై యాంకర్ ఝాన్సీ చేసిన ఎమోషనల్ పోస్ట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. 'నాకు అతడే పెద్ద సపోర్ట్, హెయిర్ స్టయిలిష్ట్ నుంచి పర్సనల్ సెక్రటరీ గా మారాడు. నా పనులన్నీ సమర్థవంతంగా నిర్వహించేవాడు. జీవితం. నీటిబుడగలాంటిది' అని ఆమె పోస్ట్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో బండ్ల గణేష్(Bandla Ganesh) ఇచ్చే స్పీచ్, సోషల్ మీడియా ఎలివేషన్ మామూలుగా ఉండదు. అలాగే.. తనకు నచ్చని వ్యక్తుల గురించి కూడా అలాగే కామెంట్స్ చేస్తుంటాడు బండ్లన్న. ముఖ్యంగా త్రివిక్రమ్, బండ్లన్నకు పడదనే టాక్ ఉంది. కానీ తాజాగా త్రివిక్రమ్ పై బండ్లన్న చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. రాజమౌళీ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. దేవర పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.
స్టార్ బ్యూటీ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫేక్ వీడియో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పెద్ద చర్చకు దారితీసింది. అయితే రష్మిక లాగే తాజాగా మరో స్టార్ హీరోయిన్ మార్ఫింగ్‌కు గురైంది.
డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. అందుకే..తన గురించి ఎలాంటి ఫేక్ ప్రచారం జరిగినా క్షణాల్లో రిప్లే ఇస్తాడు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ జరుగుతున్న రూమర్స్ పై మండి పడ్డాడు హరీష్.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాకుండానే.. ఈ సినిమా పై లేటెస్ట్ న్యూస్ ఒకటి షాకింగ్‌గా మారింది.