స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ సినిమాలంటేనే..వందల కోట్ల బడ్జెట్, వందల మంది సెట్స్‌లో ఉండాల్సిందే. ఇప్పుడు ఇండియన్ 2 సినిమా కోసం ఏకంగా 8వేల మందిని రంగంలోకి దింపాడట శంకర్.
టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే 'హాయ్ నాన్న' సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా మనసులో మాట బయటపెట్టాడు నాని(nani).
దసరా సీజన్‌లో నాలుగైదు భారీ సినిమాలు పోటీ పడ్డాయి. బాలయ్య 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వర రావు', విజయ్ 'లియో'తో పాటు బాలీవుడ్ నుంచి కూడా ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ దీపావళికి మాత్రం తెలుగు సినిమాలు ఒక్కటి కూడా రావడం లేదు.
చియాన్ విక్రమ్ 'ధృవనక్షత్రం' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌లో విక్రమ్ నటన, యాక్షన్ విజువల్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
కింగ్ ఆఫ్ కొత అనే ఊరిలో డాన్‌గా ఎదిగిన కన్నాబాయ్ గురించి ఎవరు అడిగినా భయపడిపోతారు. చిన్న పిల్లలకు గంజాయి అందించడం నుంచి అనేక నేరాలను చేస్తుంటాడు. అదే సమయంలో కొతాకు వచ్చిన పోలీసు ఆఫీసర్‌ను కన్నా అవమానిస్తాడు. దీంతో ఆలోచనలో పడినా ఎస్ఐ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న రాజును కోతకు రప్పిస్తాడు. అసలు రాజు ఎవరు.? రాజు చూస్తే కన్నా ఎందుకు భయపడుతాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రభాస్ ఫ్యాన్స్ యుద్ధానికి సిద్దమవ్వండి. తాజాగా మోస్ట్ అవైటేడ్ సలార్(Salaar) ట్రైలర్ డేల్ లాక్ చేశారు మేకర్స్. దీంతో సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. మరి సలార్ ట్రైలర్ ఎప్పుడు రాబోతోంది? డిజిటల్ రికార్స్డ్ పరిస్థితేంటి అనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లలో హీరో నవదీప్ కూడా ఒకరు. చాలా సందర్భాలలో ఆయన పెళ్లి గురించి మాట్లాడాడు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో ఈ హీరో మాట్లాడిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడు వివాహం చేసుకుంటారో క్లారిటీ ఇచ్చేశారు.
యాంకర్ సుమ తాతాయ్య గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆయన వయస్సు 98 ఏళ్లు..ఈ ఏజీలో ఏం రికార్డు సాధించాడని అనుకుంటున్నారా.. తాజాగా సుమ తన తాతా గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ప్రముఖ సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ వస్తారని తెలుస్తోంది. అయితే రణబీర్ యాక్ట్ చేసిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోకి వస్తారని తెలిసింది.
కొంతకాలం క్రితం నేషనల్ అవార్డ్స్(national awards 2023) ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్, అలియా భట్, కృతిసనన్ లాంటివారికి అవార్డులు వచ్చాయి. చాలా సినిమాలకు కూడా అవార్డులు లభించాయి. ఆ సమయంలో నాని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని సినిమాలకు రానందుకు ఆయన చేసిన కామెంట్స్ పై చాలా మంది ట్రోల్ కూడా చేశారు. అయితే, తాజాగా ఈ విషయంపై ఆయన మరోసారి స్పందించారు.
వరుస ఫ్లాప్స్‌తో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాజాగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజుకు తలనొప్పిగా మారిందని తెలుస్తుంది. సంక్రాంతి బరిలో నిలవడానికి వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిజిటల్ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదని తెలిసింది.
భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీని బాలీవుడ్ నటీ, రాజకీయ నాయకురాలు పాయల్ ఘోష్ పెళ్లి చేసుకుంటానని అంటోంది. అంతేకాదు అందుకో కండీషన్ పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(ramgopal varma)పై టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యూహం చిత్రం(vyuham movie)లోని ట్రైలర్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను కించే పరిచే విధంగా సీన్లు, డైలాగ్స్ రెండు పార్టీల కార్యకర్తల మనోభావాలను దెబ్బతిసే విధంగా ఉన్నాయని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అప్పుడే పదో ఎపిసోడ్ వరకు వచ్చింది. ఒక్కో ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారు. నిన్న గౌతమ్ తల్లి, ప్రియాంక లవర్ శివ, బోలే భార్య వచ్చారు.