డిసెంబర్ నెల వచ్చిందంటే తమిళ నాట పండగ వాతావరణం ఉంటుంది. రజనీకాంత్ పుట్టిన రోజు అదే నెలలో ఉంటుంది కాబట్టి అభిమానులు పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అంతా రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండడంతో ఆయన సూపర్ హిట్ చిత్రం ముత్తును తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్-కత్రినా కూడా ఇలానే ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి ఆడిపాడారు. వీళ్లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘టైగర్-3’. తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ముంబయిలోని థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించింది. అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాలోని ఓ పాటకు హుషారైన స్టెప్పులు వేసి కత్రినా-సల్మాన్ అలరించారు.
మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ ఉన్నట్టుండి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దానికి కారణం ఏంటా అని చూస్తే.. చడీ చప్పుడు కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది టైగర్ నాగేశ్వర రావు.
ఆర్ ఎక్స్ 100 తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి లేటెస్ట్ ఫిల్మ్ 'మంగళ వారం(Mangalavaram)' ఎట్టకేలకు ఈ వారం ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో.. హీరో రేంజ్ క్యారెక్టర్ ఒకటి దాచి ఉంచారు. ఆ ప్లేస్‌లో యంగ్ హీరో ఉండి ఉంటే.. సినిమా గ్రాఫ్ మారి ఉండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా పొలిటీషియన్ అవతారం ఎత్తాడు. మరి అనిల్ రావిపూడి పెట్టబోయే పార్టీ ఏది? అసలు మ్యాటర్ ఏంటి?
ఫీల్ గుడ్ మూవీగా పేరుతెచ్చుకున్న సప్తసాగరాలు దాటి సైడ్ ఏకు సీక్వెల్‌గా సైడ్ బీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యువతి జీవితం కోసం తపన పడే ప్రియుడి కోణం ఓవైపు.. అలాంటి వ్యక్తి జీవితంలోకి మరో అమ్మాయి వస్తే ఎలాంటి డ్రామా కొనసాగుతుందనే కోణంలో ట్రయాంగిల్ లవ్ స్టోరినీ ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు. లవ్, ఎమోషన్స్, ఫన్, రివేంజ్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ఎంత మేరకు మె...
ఆర్‌ఎక్స్ 100` తర్వాత అజయ్ భూపతి(Ajay Bhupathi), పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో రూపొందిన `మంగళవారం` మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. చైతన్యకృష్ణ, శ్రీతేజ్ కీలక పాత్రలు పోషించారు. టైటిల్‌తోనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ కలిగించిన సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
ఆర్కియాలజిస్ట్‌లో పనిచేసే కాళిదాసు విలువైన సంపదతో పారిపోయాడని, దేశ ద్రోహి అని ముద్ర వేస్తాడు. జర్నలిస్ట్ గా ఉన్న తన కూతురు అమృత తన తండ్రి మంచోడు అని అందరికి నిజం తెలియాలని నిజాన్ని వెతుకుతూ మాన్షన్ 24 అనే బంగ్లా దగ్గరకు వెళ్తుంది. అక్కడ ప్రతి రూం ఒక హర్రర్ స్టోరీ ఉంటుంది. చివరిగా తన తండ్రి రూమ్ నెంబర్ 24లోకి వెళ్లాడని ఆ కీస్ తీసుకొని అందులోకి వెళ్తుంది. అక్కడే అసలు నిజం తెలుస్తుంది. తన తండ్రి...
బిగ్ బాస్ హౌస్‌లో పెద్దమనిషిలా ఉన్న శివాజీ టాస్క్‌లో సహనం కోల్పోయాడు. సంచాలక్‌గా వ్యవహరించిన శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌పై అరిచాడు. ఆ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
టాలీవుడ్‌లో ఇటీవల వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వరుసగా పరిశ్రమకు చెందిన సీనియర్లు కన్ను మూస్తున్నారు. ఇటీవల సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ పరిశ్రమను విషాదంలో ముంచి వెళ్లిపోయారు.
బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ గేమ్‌లో భాగంగా ఫైట్ చేసుకోవడం, ఒకరిని ఒకరు దూషించుకోవడం చూశాము. కానీ తాజాగా హిందీ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్‌కు తాను ప్రెగ్నెంట్ ఏమో అన్న భయం పట్టుకుంది. ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌తో హీరోయిన్ ఫైనల్ అయినట్టుగా సమాచారం.
ప్రస్తుతం అన్‌స్టాపబుల్ మూడో సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి ప్రమోషన్స్‌తో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవగా..ఇప్పుడు యానిమల్ చిత్ర యూనిట్‌తో సెకండ్ ఎపిసోడ్ రాబోతోంది. తాజాగా యానిమల్ ప్రీమియర్ డేట్ లాక్ చేశారు.
నిన్న రష్మిక.. నేడు కాజోల్.. డీప్ ఫేక్ వీడియోలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. ఓ ఇన్ ఫ్లూయెన్సర్ బట్టలు మార్చుకునే వీడియోకు ఏఐ సాయంతో కాజోల్ మొహం పెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.