మంగళవారం చిత్రం కలెక్షన్లపై భారీ దెబ్బ పడింది. ఆదివారం రోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన పథ్యంలో ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్దగా రాలేదు. అంతేకాదు మేకర్స్ అనుకున్నదాని కంటే తక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
అడివి శేష్ తన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గూఢచారి'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ మూవీ సిక్వెల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. G2లో బాలీవుడ్ నటి యాక్ట్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇసుకలో వేగంగా రన్నింగ్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలు బెనికింది. దీంతో ఆస్పత్రిలో చేరగా..వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఈ హీరోకు ఏమైందనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
Ind Vs Aus ప్రపంచ కప్ 2023 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. అయితే ఈ మ్యాచులో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ODI ప్రపంచ కప్ ట్రోఫీని గెల్చుకుంది. ఈ నేపథ్యంలో అనేక మంది భారత అభిమానులు భారత ఆటాగళ్ల ఆటతీరుపై విమర్శళు చేస్తుండగా..మరికొంత మంది మాత్రం ఇండియా బ్యాంటిగ్ తీరును మెచ్చుకుంటున్నారు.
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, ధూమ్, ధూమ్ 2 సినిమాలకు దర్శకత్వం వహించిన సంజయ్ గాధ్వీ.. హటాత్తుగా మృతి చెందాడు. ఈ రోజు తెల్లవారుజామున మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో గుండెపోటులో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
నటి త్రిషై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్‌పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు.
త్వరలోనే 'హాయ్ నాన్న' సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ.. ఇప్పుడు మీ ఓటు నాకే వేయాలి అంటూ.. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఒక్కోసారి రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు.. మూవీ మేకర్స్ దిమ్మతిరిగిపోయే రిప్లేలు ఇస్తుంటారు. ఇక్కడ జిగర్తండ సినిమా హీరోయిన్ విషయంలోను అదే జరిగింది. ఓ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ చేశాడు డైరెక్టర్.
సర్కారి వారి పాట తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి.. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే థియేటర్లో దుమ్ములేపే అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అక్కినేని అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది 'ఏజెంట్'. సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దానికి అసలు కారణం ఇదేనంటున్నారు.
అన్ స్టాపబుల్ షోలో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ బయటపడేలా చేశారు బాలకృష్ణ. షో లో విజయ్‌కు కాల్ చేసి.. రష్మికు ప్రపోజ్ చేశాడు. ఆ ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది.
అక్కినేని మూడో తరం హీరో నాగచైతన్య సినిమాలతోపాటు.. బిజినెస్ కూడా చేస్తున్నాడు. త్వరలో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇప్పుడు సొంతంగా ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. అందులో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
నిజమే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. గతంలోనే ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ.. మరోసారి వైరల్ అవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
సలార్ సినిమా రిలీజ్ టైం దగ్గర పడటంతో మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి సలార్ మేకర్స్ ఎందుకు సీరియస్ అయ్యారు? ఏం చేస్తామంటున్నారు?