యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల యాక్ట్ చేసిన ఆదికేశవ మూవీ ఈవారం థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా..అది ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. అయితే ఈ చిత్రానికి బజ్ తక్కువగా ఉందనే అంశంపై నిర్మాత తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో.. అటు దర్శకుడు శంకర్‌కు గానీ, ఇటు నిర్మాత దిల్ రాజుకి గానీ ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతునే ఉన్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం గేమ్ చేంజర్ ప్యాకప్ అప్పుడే అని చెబుతోంది.
విజయ్ నటించిన లియో చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై పర్వాలేదనిపించింది. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటించింది. ఇద్దరూ భార్య భర్తలుగా అద్భుతంగా నటించి మెప్పించారు.
లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన లియో సినిమాలో తమిళ సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ కూడా నటించాడు. అయితే.. తాజాగా ఈయన త్రిషను ఉద్దేశించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో అతని పై త్రిష మండిపడింది. త్రిషకు మద్దతుగా తమిళ హీరోలు నిలిచారు. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో కూడా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు.
ఎట్టకేలకు ఫైనల్‌గా బాలీవుడ్ మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'యానిమల్' ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇంతకు ముందు వినిపించిన డేట్ కంటే.. మరో రెండు రోజులు వెనక్కి వెళ్లింది యానిమల్ ట్రైలర్.
ఫైనల్‌గా కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ నటించిన 'లియో' సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకు రెండు డేట్స్ లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ లియో ఏయో తేదీలలో ఓటిటిలోకి రానుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా, పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన విషయం తెలిసిందే. ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండటంతో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, బీబీ యాజమాన్యం ఒక బ్యాచ్ కి మాత్రం ఫుల్ సపోర్ట్ గా నిలుస్తోంది అనే కామెంట్స్ మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రతివారం థియేటర్ లోకి ఏ సినిమా అడుగుపెడుతుందా అని చూసేవారు ఎంత మంది ఉన్నారో... ఓటీటీకి ఎన్ని సినిమాలు వస్తాయి..? ఎందులో వస్తాయి అని ఎదురుచూసేవారు కూడా అంతే ఉంటారు.
టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న మూవీ ఆదికేశవ. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
సుడిగాలి సుధీర్ రిస్క్ చేస్తున్నాడా? అంటే, ఔననే మాట వినిపిస్తోంది. యానిమల్ లాంటి సినిమా పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంటే.. దానికి పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు సుధీర్.
థియేటర్లో సో.. సో.. అనిపించుకున్న టైగర్ నాగేశ్వర రావు.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం దుమ్ములేపుతోంది. ఏకంగా సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాను సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సలార్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ లోపు ట్రైలర్‌తో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. ఫైనల్‌గా మరో పది రోజుల్లో సలార్ ట్రైలర్ రాబోతోంది.. దీనిపై తాజాగా సాలిడ్ అప్డేట్ ఒకటి బయటికొచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఓజి ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దానికి కారణం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ విలన్ అనే చెప్పాలి. ఓజిపై విలన్‌గా నటిస్తున్న బాలావుడ్ హీరో(emraan hashmi) చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
మంగళవారం చిత్రం కలెక్షన్లపై భారీ దెబ్బ పడింది. ఆదివారం రోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన పథ్యంలో ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్దగా రాలేదు. అంతేకాదు మేకర్స్ అనుకున్నదాని కంటే తక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
అడివి శేష్ తన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గూఢచారి'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ మూవీ సిక్వెల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. G2లో బాలీవుడ్ నటి యాక్ట్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.