ఐరనే వంచాలా ఏంటీ? అంటూ ఈ మధ్య సోషల్ మీడియాను షేక్ చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). దీంతో రౌడీ సినిమా దూసుకొస్తుంది.. అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన క్రమంలో టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ నెటిజన్ల కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడు సరదాగా ఉండే హీరో ఇలా ఫైర్ అవడంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతుంది.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ ఛైర్మన్ పదవికి సంబంధించి జరిగిన మోసం కేసులో సినీనటి నమిత(Namitha) భర్త చౌదరి సహా ఇద్దరు విచారణకు హాజరు కావాల్సిందిగా సేలం సెంట్రల్ క్రైం బ్రాంచి సమన్లు పంపింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది పరిణితీ చోప్రా. ఆ తర్వాత వరస అవకాశాలు చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కాగా ఈ బ్యూటీ రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆప్ నేత రాఘవ్ చద్దాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా ఈ జంట రీసెంట్ గా తమ పెళ్లి తర్వాత మొదటి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. వారి దీపావళి చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీ అన్నదమ్ములతో క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరీ స్టార్ ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకుని కథను రెడీ చెస్తున్నట్లు సమాచారం.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. అస్సలు గ్యాప్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నాడు కొరటాల. తాజాగా మరోసారి యుద్ధం మొదలు పెట్టాడు.
ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్‌గా మారుతి సినిమా షూటింగ్ చేస్తున్నాడు ప్రభాస్(prabhas). తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు మారుతి సినిమాకు ఈ రేంజ్ బడ్జెట్ ఏంటనేదే? ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది. అప్పటి నుంచి ఆమెను సీతగానే చూస్తున్నారు. కానీ అమ్మడు మాత్రం గ్లామర్ డోస్‌తో షాక్ ఇస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఇదే క్లారిటీ అంటున్నారు.
జబర్దస్త్ కమిడియన్ ప్రముఖ నటుడు రాకింగ్ రాకేష్ కేసీఆర్ అనే సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విడుదలను నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన రాకేష్ భావోద్వేగానికి లోనయ్యాడు. అంతా మన మంచికే అంటూ ఒక పోస్ట్‌ను విడుదల చేశాడు.
జవాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు అట్లీ(Atlee) ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో మరో సినిమా చేయబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో షారుఖ్ సరసన సౌత్ సూపర్ స్టార్ తలపతి విజయ్ నటిస్తున్నారు. అయితే ఈ మల్టీస్టారర్ చిత్రం మంచి సక్సెస్ అవుతుందని అట్లీ ధీమా వ్యక్తం చేశాడు.
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ఈ మహానటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయ్యింది. చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్ అయిన కీర్తి మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది