బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది. అప్పటి నుంచి ఆమెను సీతగానే చూస్తున్నారు. కానీ అమ్మడు మాత్రం గ్లామర్ డోస్‌తో షాక్ ఇస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఇదే క్లారిటీ అంటున్నారు.
జబర్దస్త్ కమిడియన్ ప్రముఖ నటుడు రాకింగ్ రాకేష్ కేసీఆర్ అనే సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విడుదలను నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన రాకేష్ భావోద్వేగానికి లోనయ్యాడు. అంతా మన మంచికే అంటూ ఒక పోస్ట్‌ను విడుదల చేశాడు.
జవాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు అట్లీ(Atlee) ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో మరో సినిమా చేయబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో షారుఖ్ సరసన సౌత్ సూపర్ స్టార్ తలపతి విజయ్ నటిస్తున్నారు. అయితే ఈ మల్టీస్టారర్ చిత్రం మంచి సక్సెస్ అవుతుందని అట్లీ ధీమా వ్యక్తం చేశాడు.
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ఈ మహానటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయ్యింది. చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్ అయిన కీర్తి మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది
తమన్నా ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో ఇక ఆగలేక.. ముద్దుగుమ్మ పెళ్ళికి ఓకే చెప్పినట్లు సమాచారం. విజయ్ కుటుంబ వర్గాలకు కూడా తమన్నా నచ్చడంతో వీరి పెళ్లి త్వరలోనే జరగనుందని టాక్.
నిజమే..ఈసారి దీపావళికి తెలుగు సినిమాలు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాయి. తెలుగు నుంచి మినిమమ్ బజ్ ఉన్న సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. పోనీ డబ్బింగ్ సినిమాలైనా ఓకేనా అంటే..అవి కూడా బోల్తా కొట్టేశాయి.
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ఇప్పట్లో థియేటర్లోకి రావడం కష్టమే అంటున్నారు. మరి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అనేది ఇప్పుడు చుద్దాం.
బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అలియా భట్ కాఫీ విత్ కరణ్ సీజన్ 8 కొత్త ప్రోమో వీడియోలో కనిపించారు. అయితే ఈ వీడియోలో కరణ్ జోహార్ సోఫాలో కూర్చున్న హీరోయిన్లను పలురకాల కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో ఆ వీడియో చూసిన పలువురు కరణ్ కారణంగా కరీనా డివోస్ తీసుకునే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు.
ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు చైతన్య కృష్ణ హీరోగా నిలబడేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. తాజాగా బ్రీత్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం' పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న గుంటూరు కారం.. క్లైమాక్స్‌కి వచ్చినట్టుగా తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. నాసిక్‌లో ఓ థియేటర్‌లో పటాకులు కాల్చి రచ్చ రచ్చ చేశారు ఫ్యాన్స్. అలా చేయొద్దని అభిమానులను కోరారు సల్మాన్ ఖాన్.
సలార్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తునే ఉంటుంది. లేటెస్ట్ టాక్ మాత్రం కాస్త షాకింగ్‌గానే ఉంది. అసలు ప్రభాస్ లేకుండా సాంగ్ ఉంటుందనే న్యూస్ వైరల్‌గా మారింది. మరి ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి?
బాలీవుడ్ పరిశ్రమలో బయటకి తమ సంబంధాన్ని వెలువరించని జంటలు చాలానే ఉన్నాయి. వారి బంధం బయటపడకుండా చాలా జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అవి బయటపడుతుంటాయి.
హిట్ కాంబోని రిపీట్ చేయడం మాస్ మహారాజ రవితేజకు అలవాటే. ఇప్పటికే చాలామంది డైరెక్టర్స్‌తో రిపీటేడ్‌గా వర్క్ చేసిన మాస్ రాజా.. ఇప్పుడు మరోసారి అనిల్ రావిపూడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.