పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' కోసం మరో డైరెక్టర్ రంగంలోకి దిగాడా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరి క్రిష్ ఏం చేస్తున్నాడు? హరిహర కోసం మరో డైరెక్టర్ ఏం చేయబోతున్నాడు? షూటింగ్ ఎప్పుడు?
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. జనతా గ్యారేజ్ తర్వాత సెట్ అయిన కాంబినేషన్ కావడంతో.. దేవరపై భారీ అంచనాలున్నాయి. తాజాగా దేవర2 అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
యానిమల్ వసూళ్లు చూస్తే.. అరాచకం అనే చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన 10 రోజులు అయినా కూడా ఏ మాత్రం స్లో అవ్వడం లేదు యానిమల్. పది రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది యానిమల్.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 22న సలార్ థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో సలార్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఊహించని సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ వారు.
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ నటించిన తాజా చిత్రం బుట్ కట్ బాలరాజు నుంచి మేకర్స్ టీజర్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అమ్మాయిలు నువ్వనుకుంత మంచివాళ్లు కాదురా అనే డైలాగ్ ఆసక్తి రేపుతోంది.
తమిళ నటుడు రెడిన్ కింగ్స్లీ పెళ్లి చేసుకున్నారు. అతని ప్రియురాలు, టీవీ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. మైసూరులో కొద్దిమంది అతిథులు, బంధువుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది.
తెలంగాలో కొత్తగా ఈరోజు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో పలు శాఖల పనుల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
విద్యుత్ జమ్వాల్ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. ప్రకృతికి దగ్గరగా, విద్యుత్ జమ్వాల్ శరీరం మీద నూలు పోగు లేకుండా కనిపించాడు.
ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం నా సామి రంగ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమిగోస్ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది.
'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7' గ్రాండ్ ఫినాలే దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న రియాల్టీ షో. రాబోయే ఎపిసోడ్‌లో భారీ ఎలిమినేషన్‌కు సిద్ధమవుతోంది.
ప్రముఖ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న చిత్రం డీ51ను పాన్ ఇండియా లెవల్లో మూడు భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. పొలిటికల్ మాఫీయా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు అలహాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకు కోర్టు నోటీసులు జారీ చేసిందో వివరాల్లో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో గుంటూరు కారం కూడా ఒకటి. స్టార్ హీరో మహేష్ బాబు యాక్ట్ చేసిన ఈ చిత్రం నుంచి క్రేజీ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
విలన్ పాత్రలతో ఫేమస్ అయిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లియో సినిమాలో త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను అని మన్సూర్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో చెప్పారు.
యానిమల్ మూవీలో నటించిన మరో నటి తృప్తి డిమ్రి రష్మికతో కలిసి నటించడం, రణబీర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాట్లాడారు. రష్మిక చాలా కూల్ అని.. తనతో ఫ్రెండ్లీగా ఉండేదని తెలిపారు.