ముందు 500 కోట్ల దగ్గరే అనిమల్ ఆగిపోతుందని అనుకున్నారు. ఆ తర్వాత మహా అయితే 700 కోట్ల దగ్గర ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. కానీ ఇప్పుడు అనిమల్ స్పీడ్ చూస్తుంటే.. వెయ్యి కోట్ల మార్క్‌ను ఈజీగా టచ్ చేసేలా ఉంది.
ఎన్నో ఏళ్లుగా మంచి పాత్రలు చేశాను. కానీ యానిమల్ చిత్రంలో చేసి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని యాక్ట్రస్ త్రిప్తి డిమ్రి తెలిపారు. జోయాను విలన్‌గా చూస్తున్నా ఆ అనుభూతి ఎంతో కొత్తగా ఉందని, ప్రేక్షకులను స్పందనకు తాను ఎంతో ఆనందంగా ఉన్నాని అంటున్నారు.
తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ కు ఈరోజు(డిసెంబర్ 12న) 73 ఏళ్లు నిండాయి. దీంతో అతని అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖలు అతనికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
నటి మహాలక్ష్మి, ఓ సినిమా ప్రొడ్యూసర్ రవీందర్ ఇద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి సమయంలో మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకున్నారని, అతని సంపద చూసి నటి పెళ్లికి సిద్ధమైందని పలువురు కామెంట్లు చేశారు. మరోవైపు మహాలక్ష్మి లాంటి అందమైన అమ్మాయిని పొందడానికి నిర్మాత రవీందర్ ఎన్నో ట్రిక్కులు చేశాడంటూ సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఇటివల అతను బరువు తగ్గే పరిస్థితి ...
ప్రస్తుతం జరుగుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో శోభాశెట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తనదైన శైలిలో పలు రకాల ట్రిక్స్ ప్లే చేస్తూ హోస్లో ఏకంగా 14 వారాలు ట్రావెల్ చేసింది. అయితే ఈ భామ 14 వారాలకు గాను మంచి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మోగాస్టార్ చిరంజీవి ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ సినిమా పరిశ్రమ బాగోగుల గురించి అడిగినట్లు చిరంజీవి మీడియాతో తెలిపారు.
యానిమల్ మూవీలో నటనకు గానూ తృప్తి డిమ్రికి నేషనల్ క్రష్ ఇమేజ్ వచ్చింది. కానీ తల్లిదండ్రులను మాత్రం దూరం చేసింది. ఆ మూవీలో కొన్ని సీన్లను చూసి.. ఇవి నువ్వే చేశావా..? గతంలో ఎవరూ ఇలా చేయలేదు కదా అని ప్రశ్నించారట.
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి ఏది చేసినా సంచలనమే అని.. మరోసారి యానిమల్ మూవీ ప్రూవ్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది యానిమల్. దీంతో సందీప్ రెడ్డి పారితోషికం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో సందీప్ భారీ మొత్తంలో అందుకున్నట్టుగా తెలుస్తోంది.
న్యాచురల్ స్టార్ నాని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర స్లోగా స్టార్ట్ అవుతాయి కానీ.. ఆ తర్వాత మెల్లగా పుంజుకుంటాయి. ప్రస్తుతం హాయ్ నాన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తంగా నాలుగు రోజుల్లో ఊహించని వసూళ్లను రాబట్టింది హాయ్ నాన్న.
ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా తర్వాత సెకండ్ సింగిల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఘట్టమనేని అభిమానులకు. ఎట్టకేలకు గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో బయటికి వచ్చేసింది. ఓ మై బేబీ.. అంటూ మహేష్, శ్రీలీల అదరగొట్టేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా భార్యభర్తలు విడిపోవడానికి ముఖ్య కారణం కమ్యూనికేషన్ లోపం, కనెక్షన్ లోపం అని చెప్పె డాక్టర్ మిత్ర తన భర్తతో మంచి రిలేషన్ షిప్ లో ఉంటున్నా అనుకుంటుంది. కపుల్స్ హ్యాప్పిగా ఉండడం కోసం ఒక యాప్ ను డెవలప్ చేయిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలు అవుతుంది. అందరిని కలిపే ఈ డాక్టర్ తన భర్తతో విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. త్రి కపుల్...
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్ర హాయ్ నాన్న విడుదలైన అన్ని చోట్ల మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే దీనిపై పలువురు ప్రముఖులు స్పందించిగా తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్పందనను తెలిపారు. ఇది నాని కెరియర్‌లో బెస్ట్ ఫిల్మ్ అని తెలిపారు.