CTR: కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటైన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు ఏప్రిల్ 2వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ దివాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని పెరియార్ భవన్లో సంప్రదించాలన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.