యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతం దేవర టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ దేవర టీజర్‌తో పాటు..అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతన్నాడు మాస్ మహారజా రవితేజ. దసరాకు టైగర్ నాగేశ్వర రావుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ రాజా.. సంక్రాంతికి ఈగల్‌గా ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. కానీ ఈ సినిమా వాయిదా పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
ఓ పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడం ఈ మధ్య చూస్తునే ఉన్నాం. ఇప్పుడు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ విషయంలోను అదే జరగబోతోంది. నైజాం ఏరియాలో సలార్ టికెట్స్ భారీగా పెరగనున్నాయి.
నందమూరి కళ్యాణ్‌రామ్ తన కెరీర్ ప్రారంభం నుంచి విలక్షణమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వస్తున్నారు. తాజాగా డెవిల్ చిత్రంతో మరోసారి క్రేజీ కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. తాను యాక్ట్ చేసిన డెవిల్ చిత్రం ట్రైలర్ నిన్న విడుదల కాగా..ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ సహా ఈ సినిమా బృందం కీలక విషయాలను పంచుకుంది.
నేడు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు అభిమానులు, రాజకీయ నాయకులు సైతం తనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ మొత్తం వెంకీ మామ చిత్రాలతో హోరెత్తిపోతుంది.
డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్ సౌండ్.. ఎట్టకేలకు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. రేపే సలార్ ఫస్ట్ సింగిల్ రానుందని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.
చాలా రోజులుగా డిలే అవుతూ వస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ డెవిల్.. ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి డెవిల్ ఎలా ఉన్నాడు?
సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుండటం వల్లే.. మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదా? అనే డౌట్స్ రాక మానదు. ఎందుకంటే.. సలార్ రిలీజ్‌కు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా హోంబలే ఫిలింస్ వారు సైలెంట్‌గా ఉన్నారు.
మధుసుదన్, లేఖ ఎందుకు విడిపోవాలనుకుంటారు.? ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి జీవితంలో ఎదురైన సమస్యలు ఏంటి? ఫారెన్ నుంచి వచ్చిన మోడ్రన్ అమ్మాయి మధుకు, మధుసుదన్‌కు ఏంటి సంబంధం. ఇంతకీ లేఖ కలిసిందా లేదా అనేదే Month of Madhu చిత్రం
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో.. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అడివి శేష్. వరుస హిట్లతో జోష్ మీదున్న అడివి శేష్ ఇప్పుడు హిట్ సీక్వెల్ గూఢచారి2తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందంటూ రివీల్ చేశాడు.
కన్నడలో రీజనల్ సినిమాగా మొదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార. ప్రస్తుతం కాంతార 2 తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా కోసం నటీనటులు కావాలంటూ ఆడిషన్ కాల్ ఇచ్చారు మేకర్స్. దీనికోసం స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్ చేయడం వైరల్‌గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజి పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ కాగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే తాజాగా ఉన్నట్టుండి పవన్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు ఓజి మేకర్స్.