బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక కనిపించింది.
నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ కొద్దిరోజులుగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇటివల హైదరాబాద్లో పర్యటిస్తున్న అతని బృందం తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ క్రమంలో వారికి ఎన్టీఆర్ విందు భోజనం ఏర్పాటు చేయడం విశేషం.
ప్రస్తుతం టాలీవుడ్ హాట్ కేక్‌గా ఉన్న హీరోయిన్ ఎవరంటే.. ఠక్కున యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు చెబుతారు. కానీ అమ్మడి పరిస్థితి మాత్రం బాగాలేదు. ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతోంది. దీంతో శ్రీలీల ఆశలన్నీ ఇప్పుడు మహేష్ బాబు పైనే ఉన్నాయి.
అతడు, ఖలేజా తర్వాత ముచ్చటగా మూడోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను కేరళలో ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్టుగా తెలుస్తోంది.
ఆర్మీకి ఇచ్చిన కాళా గైక్వాడ్ కంపెనీ గన్స్ పనిచేయనందుకు.. సైనికులు చనిపోతారు. ఇదే విషయాన్ని విక్రమ్ రాథోడ్ నిలదీస్తాడు. దాంతో అతన్ని కొట్టి ఫ్లైట్ నుంచి కిందపడేస్తాడు. తన వైఫ్ ను జైల్లో వేయిస్తాడు. అప్పటికే ఆమే ప్రెగ్నెంట్. జైల్లో పుట్టిన ఆజాద్ వాళ్ల నాన్న కోసం కాళాపై ఎలా రివేంజ్ తీసుకున్నాడు అనేదే జవాన్ మూవీ.
డిసెంబర్ 22న ప్రభాస్(Prabhas) నటించిన పాన్ ఇండియా మూవీ 'సలార్'.. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. కానీ ఈ సినిమా రిలీజ్ సమయంలోనే మారుతి కొత్త షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాడు. ఈ షెడ్యుల్‌లో విలన్ కూడా జాయిన్ అవనున్నట్టుగా తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో నటించాలనేది చాలా మంది నటీనటుల డ్రీమ్. అలాంటి వారికోసం బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు బుచ్చిబాబు. ఆర్సీ 16 కోసం క్యాస్టింగ్ కాల్ ఇచ్చాడు. మరి చరణ్‌తో ఛాన్స్ అందుకోవాలంటే ఏం చేయాలి.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ వంటి పాపులర్ నటులు నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రేక్షకులు ఈ మూవీకి జేజేలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ మూవీపై ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ మూవీ ఆయన తనదైన శైలిలో రివ్యూ ఇవ్వడం విశేషం...
హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
ఈ వారం హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. అందుకు కారణం కూడా లేకపోలేదు.
ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమ వివాహాలు చేసుకుని.. తర్వాత విడిపోతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కూడా విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కెజియఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న కన్నడ స్టార్ హీరో యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే ఇంట్రెస్ట్ టైటిల్‌తో.. లేడీ డైరెక్టర్‌తో సినిమాను ప్రకటించాడు. అలాగే రిలీజ్ డేట్ కూడా లాక్ చేశాడు.
మాస్ మహారాజా రవితేజ చాలా కాలంగా హిట్లు లేక ఇబ్బందిపడుతున్నారు. చివరగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ హిట్ అవుతుందని చాలా ఆశలుపెట్టుకున్నాడు. అంతేకాదు, నిజానికి మూవీ కూడా బాగుంది కానీ, లెంగ్త్ కారణంగా చాలా మందికి విసుగు తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు రవితేజ కు అనుకున్న ఓ కథ ఓ బాలీవుడ్ హీరో చేతికి వెళ్లడం గమనార్హం.