ప్రస్తుతం ప్రభాస్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇదే నెలలో సలార్(salaar) రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత రానున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఆ పైన సెన్సేషన్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో యానిమల్(animal) బ్యూటీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
మరోసారి సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అందుకోవడానికి వచ్చేస్తున్నాడు కింగ్ నాగార్జున. ప్రస్తుతం 'నా సామిరంగ' అనే సినిమా చేస్తున్నాడు నాగ్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన నాగ్ లుక్ అదిరింది.
ఏపీ సీఎం కూతుర్ని తెలంగాణ సీఎం కొడుకు లేపుకపోతాడు. అడిగితే దమ్ముంటే తీసుకపో అని తెలంగాణ సీఎం సవాల్ విసురుతాడు. వారిద్దరికి నిశ్చితార్థం జరుగుతున్న వేడుకలో ఏపీ సీఎం పంపించిన మనిషి అందరిని కొట్టి ఇద్దరి సీఎంలా కూతుర్లను తన ఊరికి తీసుకెళ్తాడు. మీకు కుతుర్లు కవాలంటే 5లక్షల బ్లాక్ మనీకోసం ఒక మంచి మనిషి జీవితాన్నే నాశనం చేశారని అతన్ని విడుపించుక రమ్మని ఇద్దరిని డిమాండ్ చేస్తాడు. ఇద్దరు సీఎంలు కలిసి స...
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పక్కన నటించిన నటుడు జగదీశ్(కేశవ)పై(jagadeesh) పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతను ఎందుకు ఈ కేసులో బుక్కయ్యాడు. ఆ కేసు వివరాలేెంటీ అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ డెవిల్..ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం సరైన డేట్ కోసం వెతుకుతున్నారు మేకర్స్. అయితే..ఇండస్ట్రీ వర్గాల ప్రకారం రిలీజ్ డేట్ ఇదేనంటున్నారు. కానీ అప్పటికే సలార్ థియేటర్లో ఉండనుంది.
ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి వస్తున్నాం. హిట్ కొడుతున్నామని చెబుతునే ఉన్నారు గుంటూరు కారం మేకర్స్. అందుకు తగ్గట్టే షూటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ మహేష్ బాబు, శ్రీలీల పై అదిరిపోయే సాంగ్ షూట్‌కు రెడీ అవుతున్నారట.
డీప్‌ఫేక్ వీడియోలు సెలబ్రిటీలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది వరకే రష్మిక మందన్న, అలియా భట్, కాజోల్ వీడీయోలను చూశాము. ఇప్పుడు ప్రియాంక వంతు వచ్చింది. అచ్చం తనలానే ఉండే వాయిస్‌తో డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు.
ప్రస్తుతం థియేటర్లో ఉన్న పెద్ద సినిమా యానిమల్ మాత్రమే. ఈ వారంలో తెలుగులో నాని, నితిన్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ హిందీలో మాత్రం యానిమల్ దే హవా. ఇప్పటి వరకు ఐదు రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది యానిమల్.
జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ఈసారి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్, కొరటాల శివ. ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న దేవర టీజర్‌ను త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఆయన నెక్ట్స్ సీనిమాలో విలన్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుందని తెలుస్తోంది.
యానిమల్ మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి నేపథ్యంలో ముంబైలో అర్ధరాత్రి 2 గంటల వరకు.. అలాగే ఉదయం 5.30 గంటలకు కూడా స్పెషల్ షో వేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్‌లో షేర్ చేశారు.
జోరు వానతో హీరో విష్ణు విశాల్ ఇంట్లోకి భారీగా వరదనీరు వచ్చింది. ఇంటి పైకి వచ్చి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది సిబ్బంది వచ్చి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు.