• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Prabhas నెక్స్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్?

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతునే ఉన్నాడు ప్రభాస్. రెండు మూడు సినిమాలు సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లాక్ చేస్తున్నాడు. సలార్, కల్కి, మారుతి ప్రాజెక్ట్, స్పిరిట్ తర్వాత ప్యూర్ లవ్‌ స్టోరీ చేయబోతున్నాడు ప్రభాస్. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది.

December 5, 2023 / 08:44 PM IST

Surya బ్రదర్స్ 10 లక్షల ఆర్థిక సాయం!

కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఈ బ్రదర్స్ కేవలం రీల్ హీరోలు మాత్రమే కాదు.. రియల్ హీరోలు కూడా. ప్రస్తుతం చెన్నై వరదల్లో చిక్కుకుంది. దీంతో తమవంతు సాయం అందించారు సూర్య, కార్తి.

December 5, 2023 / 10:20 PM IST

Nitin: ఆయన వల్లే నేను హీరోగా వున్నాను.. హీరో కామెంట్స్ వైరల్

యంగ్ హీరో నితిన్‌ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నితిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

December 5, 2023 / 08:12 PM IST

Ravi Teja: రవితేజ ‘ఈగిల్’ నుంచి మాస్ సాంగ్ విడుదల

హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగిల్ నుంచి మాస్ సాంగ్ విడుదల అయింది. ఆడు మచ్చా.. ఆడు మచ్చా అంటూ సాగే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు.

December 5, 2023 / 07:54 PM IST

Are You Ok Baby: పాపను డబ్బులకు అమ్ముకున్న తల్లి..హృదయాన్ని పిండేసే కథ

పెళ్లికాకముందే ప్రెగ్నెంట్ అయిన శోభ బిడ్డను పెంచే స్థోమత లేక అమ్మేస్తుంది. ఎన్నో ఏళ్లుగా పిల్లలకోసం ట్రై చేసి వేరే అప్షన్ లేక విద్యా, బాలన్ దంపతులు బిడ్డను అడాప్ట్ చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. సంవత్సరం తరువాత తన బిడ్డ తనకు కావాలని బతుకు ఎడ్లబండి అనే టీవీ ప్రోగ్రాయ్ కు వెళ్తుంది శోభ. దీంతో ఈ కేసు కాస్త చిల్డ్రన్ టాఫికింగ్ గా కోర్టుకు వెళ్తుంది. ఆ బిడ్డ కన్న తల్లికి దక్కుతుందా.. ప్రే...

December 5, 2023 / 07:26 PM IST

Sarath Marar: దూత వెబ్ సిరీస్ కోసం 300 పైగా ట్యాంకర్లకు నీటిని వాడాము!

నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ దూత. ఈ సిరీస్ మొత్తం వర్షంలోనే ఉంటుంది. అందుకోసం 300 పైగా ట్యాంకర్ల నీటిని వాడామని నిర్మాత శరత్ మారార్ తెలిపారు.

December 5, 2023 / 07:13 PM IST

Sai Pallavi: 2 పాన్ ఇండియా సినిమాల్లో బ్యూటీ..!

మంచి కథ, యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లో సాయి పల్లవి నటించి, మెప్పిస్తోంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలో చేసే అవకాశం రాలేదు. కేజీఎఫ్ ఫేమ్ యష్‌తో ఈ అమ్మడు జతకట్టనుంది.

December 5, 2023 / 03:39 PM IST

Dinesh Phadnis demise: సీఐడీ ఫేమ్ నటుడు దినేష్ ఫడ్నిస్ ముంబై ఆస్పత్రిలో కన్నుమూత

కొన్నేళ్లుగా బుల్లి తెరపై పాపులారిటీ సంపాదించుకున్న క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ షో CID ఫేమ్ ఫ్రెడరిక్స్ అలియాస్ దినేష్ ఫడ్నిస్ నేడు కన్నుమూశారు.

December 5, 2023 / 03:38 PM IST

Rashmika: హీటెక్కించి.. ‘గర్ల్‌ ఫ్రెండ్‌’గా మారిన రష్మిక!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్న రష్మిక.. సౌత్‌, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతున్న అనిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్‌గా మారిపోయింది.

December 5, 2023 / 02:06 PM IST

Extraordinary man: శ్రీలీలపై నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. శ్రీలీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

December 5, 2023 / 02:04 PM IST

Salaar: ‘సలార్’ షాకింగ్ న్యూస్?

సలార్ రిలీజ్‌ టైం దగ్గర పడుతోంది. డిసెంబర్ 22న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం ఓ న్యూస్ షాకింగ్‌గా మారింది.

December 5, 2023 / 01:58 PM IST

Animal Movie: రూ.500 కోట్ల దిశగా ‘యానిమల్’!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్షన్లో బాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనిమల్.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. 500 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఎంత రాబట్టిందంటే?

December 5, 2023 / 01:52 PM IST

Akhanda 2: ‘అఖండ 2’ అప్డేట్.. షూటింగ్ అప్పుడే?

బ్లాక్ బస్టర్ మూవీ అఖండక సీక్వెల్ ఉంటుందని గతంలోనే చెప్పాడు బోయపాటి శ్రీను. కానీ చాలా సమయం పడుతుందని అన్నాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. అఖండ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. షూటింగ్ కూడా అప్పుడేనని అంటున్నారు.

December 5, 2023 / 01:38 PM IST

Hero Nani: మల్టీ స్టారర్ మూవీని నాని ఏ హీరోతో చేయాలనుకుంటున్నాడో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో, నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. మరో నాలుగు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాగా, విపరీతంగా ఆకట్టుకుంది.

December 5, 2023 / 01:31 PM IST

Dunki: కామెడీ సీన్స్, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న డంకీ ట్రైలర్

వరుస హిట్‌లతో ఫుల్ జోష్ మీద ఉన్న బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ నటించిన డంకీ సినిమా ట్రైలర్ వచ్చేసింది. కామెడీ, ఎమోషన్స్‌తో కలగలిపిన డంకీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

December 5, 2023 / 12:42 PM IST