బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో వరుణ్ తేజ్, లావణ్యలు ఒకరు. ఆరేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ, ఇతర సెలబ్రెటీలు సైతం ఆ పెళ్లిలో పాల్గొని సందడి చేశారు. ఇటలీలో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఈ జంట గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు.
పుష్ప ది రైజ్‌లో కేశవ పాత్రను పోషించి ఖ్యాతి గడించిన నటుడు జగదీష్ బండారిని ఇటీవల ఓ మహిళ ఆత్మహత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జగదీష్ అరెస్ట్ ప్రస్తుతం పుష్ప టీమ్ కి పెద్ద షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది.
సలార్ సినిమా డిసెంబర్ 22న వస్తుంది కాబట్టి.. ఆ తర్వాత రెండు, మూడు వారాల వరకు మరో సినిమా రిలీజ్ కాదని అనుకున్నారు. అంతేకాదు సంక్రాంతి వరకు సలార్‌కు ఎదురు లేదనుకున్నారు. కానీ నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) లేటెస్ట్ ఫిల్మ్ డెవిల్ వారానికే థియేటర్లోకి వస్తోంది.
ఒక్కో సినిమాకు ఒక్కో గెటప్‌తో కనిపిస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. గెటప్‌లోనే కాదు సినిమా సబ్జెక్ట్‌లు కూడా అలాగే ఉంటున్నాయి. ఓ మాస్ సినిమా, ఓ క్లాస్ సినిమా అన్నట్టుగా నాని దూసుకుపోతున్నాడు. తాజాగా హాయ్ నాన్న అనే సినిమాతో థియేటర్లోకి వచ్చాడు. మరి ఈ సినిమాతో నాని హిట్ కొట్టాడా? కలెక్షన్లు వస్తాయా అనేది ఓసారి చుద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమార్తె ఆధ్య ఇటివల హైదరాబాద్లోని ఏఎంబీ మాల్లో ప్రత్యక్షమయ్యారు. ఇది గమనించిన అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యానిమల్ చిత్రం విడుదలైనప్పటి నుంచి చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలిపారు. రామ్ గోపాల్ వర్మ సైతం ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు. యానిమల్‌తో తన అపోహ తొలగిపోయిందన్నారు.
అఖిల్ అక్కినేని 'ఏజెంట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ పరాజయం హీరో, దర్శకుడు సురేందర్ రెడ్డి కెరీర్‌ను ప్రభావితం చేసింది. ఎందుకంటే వారు ఇప్పటి వరకు తదుపరి చిత్రాలను ప్రారంభించలేదు. వక్కంతం వంశీ ఆ చిత్రానికి రచయిత. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను ఇప్పటివరకు ఈ సినిమా చూడలేదు. ఏజెంట్ OTT విడుదల కోసం వక్కంతం వంశీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శౌర్యువ్ దర్శకత్వంలో నాని(Nani), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా.. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. నేడు డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో(Hi Nanna Movie Review) తెలుసుకుందాం.
తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గురించి సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్(bandla ganesh) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఓకే అంటే తన బయోగ్రఫీ గురించి బ్లాక్ బస్టర్ సినిమా తీస్తానని వెల్లడించారు. అంతేకాదు ఆ సీన్ల గురించి విశ్లేషణ కూడా చేశారు.
టాలీవుడ్ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీయ ఇటివల సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించారు. ఎన్నికల్లో గెల్చిన వ్యక్తికి విషెస్ చెప్పినంత మాత్రనా అంతలా టార్గెట్ చేస్తారా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు తనలాగే అనేక మంది బీఆర్ఎస్ పార్టీ తరఫున రీల్స్ చేసినట్లు గుర్తు చేసింది.